nothing phone 2 పైన బిగ్ డీల్స్ అందించిన Flipkart .!

HIGHLIGHTS

లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ nothing phone 2 పైన Flipkart భారీ బిగ్ డీల్స్

లేటెస్ట్ Nothing6స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ధరలతో అందుకునే వీలుంది

ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న ఈ డీల్స్ పైన ఒక్క లుక్కేయండి

నథింగ్ బ్రాండ్ నుండి భారీ ఫీచర్లతో వచ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ nothing phone 2 పైన Flipkart భారీ బిగ్ డీల్స్ అందించింది. ఈ డీల్స్ తో ఈ నథింగ్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను డిస్కౌంట్ ధరలతో అందుకునే వీలుంది. ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో నడుసున్న లేటెస్ట్ ఫీచర్స్ మరియు కొత్త హంగులతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను అఫర్ లతో తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారిలో మీరు ఉన్నట్లయితే, ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న ఈ డీల్స్ పైన ఒక్క లుక్కేయండి. 

nothing phone 2: ఆఫర్స్ & ప్రైస్

nothing phone 2 స్మార్ట్ ఫోన్ పైన గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ మరియు No cost EMI ఆఫర్లను అందించింది ఫ్లిప్ కార్ట్. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారు రూ. 2,000 రూపాయల తగ్గింపు పొందుతారు. అయితే, మీరు HDFC బ్యాంక్ యొక్క క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే రూ. 3,000 భారీ తగ్గింపు పొందవచ్చు. ICICI బ్యాంక్ యొక్క క్రెడిట్ / డెబిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి కూడా రూ. 3,000 భారీ తగ్గింపు లభిస్తుంది.

ఈ ఫోన్ ను మీరు No Cost EMI అఫర్ ద్వారా కూడా కొనుగోలు చెయ్యవచ్చు. ఈ ఫోన్ పైన అన్ని ప్రధాన కార్డుల పైన కూడా 9 నెలల వరకూ No Cost EMI అఫర్ ను అందించింది. Buy From Here

nothing phone 2 (8 GB RAM + 128 GB) ధర: రూ. 44,999

nothing phone 2 (12 GB RAM + 256 GB) ధర: రూ. 49,999
                   
nothing phone 2 (12 GB RAM + 512 GB) ధర: రూ. 54,999

nothing phone 2: ప్రత్యేకతలు

nothing phone 2 స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ LTPO AMOLED డిస్ప్లేని Full HD+ రిజల్యూషన్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటుగా  HDR10+ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ Qualcomm యొక్క ఫాస్ట్ ప్రోసెసర్ Snapdragon 8+ Gen 1 శక్తితో పని చేస్తుంది. 

ఈ ఫోన్ లో వెనుక 50 MP(OIS) +50MP డ్యూయల్ కెమేరా సెటప్ ను అందించింది. ఇందులో మెయిన్ కెమేరా Sony IMX890 సెన్సార్ OIS మరియు EIS సపోర్ట్ టి వస్తుంది మరియు రెండవది Samsung JN1 సెన్సార్. ఈ కెమేరా సిస్టంతో 4K వీడియోలను 60fps వద్ద , Live HDR (4K) వీడియోలను 30 వద్ద చిత్రీకరించ వచ్చని నథింగ్ తెలిపింది. ఈ ఫోన్ అనేకమైన Camera Filter లను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :