అప్ కమింగ్ నోకియా స్మార్ట్ ఫోన్స్ స్పెక్స్ వివరాలు లీక్

అప్ కమింగ్ నోకియా స్మార్ట్ ఫోన్స్ స్పెక్స్ వివరాలు లీక్

నోకియా నుండి స్మార్ట్ ఫోనులు వస్తున్నట్లు అక్కడా ఇక్కడా కాకుండా సొంతంగా నోకియా 2017 లో స్మార్ట్ ఫోన్స్ ను రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ కన్ఫర్మ్ చేసింది రీసెంట్ గా.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

లేటెస్ట్ Android Soul రిపోర్ట్ ప్రకారం ఇప్పుడు మరిన్న వివరాలు తెలిసాయి. రెండు flagship స్మార్ట్ ఫోనులు రానున్నాయి అని రిపోర్ట్స్. ఒకటి 5.2 in మరొకటి 5.5 in డిస్ప్లే తో.

OLED panel తో Quad HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 820 ప్రొసెసర్ ఉండనున్నాయి. ఇంకా రెండింటిలో ఒక దానికి Zeiss Optics కెమెరా సెట్ అప్ ఉంటుంది Weibo లీక్స్ ప్రకారం.

 

Karthekayan Iyer
Digit.in
Logo
Digit.in
Logo