ప్రతీ నెలకు కొత్త అప్ డేట్ లతో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది

ప్రతీ నెలకు కొత్త అప్ డేట్ లతో ఇండియాలో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తుంది

Creo అనే కంపని నుండి Mark 1 పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రివిల్ అయ్యింది. ఇది ఇండియన్ కంపెని. కంపెని బెంగలూరు based స్టార్ట్ అప్ మోడల్ ప్రస్తుతం

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఏమిటి ఈ కొత్త ఫోన్ లోని ప్రత్యేకం?
హార్డ్ వేర్ పరంగా సూపర్ హై ఎండ్ స్పెక్స్ లేదా ఫిజికల్ గా అద్బుతమైన కొత్త డిజైన్ అని ప్రోమోట్ చేయటం లేదు. కాని మొబైల్ కు నెల వారి os అప్ డేట్స్ ఉంటాయి అని చెబుతుంది CREO.

ఇవి కేవలం సాధారణమైన అప్ డేట్స్ కావు, os లెవెల్ లో ప్లే స్టోర్ లో ఏ యాప్ మరియు ఒరిజినల్ ఆండ్రాయిడ్ os అందించని ఫీచర్స్ ను అందించే అప్ డేట్స్ ఉంటాయి.

అయితే మరొక హై లైట్ విషయం ఏంటంటే ప్రతీ నెల కొత్త ఫీచర్స్ అనేవి users సజెషన్స్ అండ్ ఫీడ్ బ్యాక్ నుండి వస్తాయి. గతంలో ఈ కంపెని Teewe పేరుతో సక్సెస్ ఫుల్ స్ట్రీమింగ్ dongle ను రిలీజ్ చేసింది.

స్పెక్స్ విషయాని వస్తే కంపెని ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ వెల్లడించలేదు. కేవలం సోషల్ నెట్ వర్కింగ్ లో తమ కాన్సెప్ట్ ను తెలియజేసాయి. కంపెని రిలీజ్ చేసిన వీడియో క్రింద చూడగలరు..

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo