మోటోరోలా నుండి “Bounce” పేరుతో కొత్త మోడల్..

HIGHLIGHTS

3gb ర్యామ్ తో పాటు అన్నీ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి

మోటోరోలా నుండి “Bounce” పేరుతో కొత్త మోడల్..

ఫోన్స్ రిలీజ్ అవకముందే ఇంటర్నెట్ లో లిక్స్ అనేవి కామన్. ఇవి షిప్పింగ్ లేదా తయారీ అయ్యేటప్పుడు అక్కడ పని చేసే వారి నుండి లీక్ అవుతాయి. తాజాగా ఇప్పుడు మోటోరోలా "Bounce" అనే మోడల్ పై పనిచేస్తునట్లు లీక్స్ వచ్చాయి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే ఇవి వినటానికి ఎక్కువుగా ఉన్నాయని, ట్విటర్ లో upleaks అనేది బాగా పాపులర్. వీరి నుండి బౌన్స్ గురించి లీక్ అయ్యింది. ఇది shatterproof డిజైన్ తో వస్తుంది అని చెబుతున్నారు. అంటే ఎక్కడైనా పడితే చిన్న, పెద్ద డేమేజేస్ అవకుండా మొబైల్ సేఫ్ గా ఉండటానికి.

5.4in క్వాడ్ HD, 3gb ర్యామ్, స్నాప్ డ్రాగన్ 810 SoC, 32gb ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 64gb స్టోరేజ్ వేరియంట్స్ లో వస్తుంది.  21MP రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 3760 mah బ్యాటరీ ఉన్నాయి. లీక్ అయిన ఇమేజ్ లో ఫ్రంట్ సైడ్ చుస్తే moto x ఫోన్ వలె కనిపిస్తుంది.

Writer, gamer, and hater of public transport. View Full Profile