3000 mah బ్యాటరీ తో 3,999 రూ లకు 5 in కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్
By
PJ Hari |
Updated on 19-Feb-2016
Swipe టెక్నాలజీస్ నుండి Konnect 5.1 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది. ప్రైస్ 3,999 రూ. దీనిలోని ప్రత్యేకత 3000 mah బ్యాటరీ.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5in 480×854 పిక్సెల్స్ TFT 225PPi డిస్ప్లే, 1.2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1 GB ర్యామ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్.
ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ os పై రన్ అవుతుంది. అయితే ఇది ఆండ్రాయిడ్ లాలిపాప్ కు అప్ గ్రేడ్ అవుతుంది అని స్నాప్ డీల్ లిస్టింగ్ లో ఉంది.
3G ఇంటర్నెట్ కనెక్టివిటి, బ్లూ టూత్, FM రేడియో తో sandstone బ్లాక్ కలర్ వేరియంట్ లో మాత్రమే సెల్ ఆప్షన్ ఉంది. దీని బ్యాక్ ప్యానల్ రఫ్ గా textured డిజైన్ ఉంటుంది.
మొబైల్ స్నాప్ డీల్ లో సేల్ అవుతుంది.ఆఫ్ లైన్ సేల్స్ లేవు. 8MP LED ఫ్లాష్ రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా తో 156 గ్రా బరువు కలిగి ఉంది.