లెనోవో Moto Z play స్పెక్స్ అండ్ ఇమేజెస్ లీక్

బై Shrey Pacheco | పబ్లిష్ చేయబడింది 19 Aug 2016
లెనోవో Moto Z play స్పెక్స్ అండ్ ఇమేజెస్ లీక్

motorola నుండి Moto X play కు అప్ గ్రేడ్ మోడల్ ఇప్పుడు moto z సిరిస్ నుండి రానుంది. దిని పేరు కూడా same. Moto Z Play.

ఈ ఫోన్ కు సంబంధించిన ఇమేజెస్ కొన్ని reddit మరియు instagram లో లీక్ అయ్యి బాగా చలామణి అవుతున్నాయి. లీక్ అయిన పిక్స్ ద్వారా కొన్ని విషయాలు తెలిసాయి..

ఫోన్ వెనుక కూడా గ్లాస్ బాడీ తో వస్తుంది.. అయితే మిగిలిన డిజైన్ అంతా ఆల్రెడీ రిలీజ్ అయిన moto Z మరియు Z ఫోర్స్ మోడల్స్ వలే ఉంది. Mods కూడా ఉన్నాయి ప్లే మోడల్ లో.

క్రిందటి నెలలో ఇండియాలో ఇంపోర్టింగ్ అయ్యే ఫోన్స్ లిస్టు లో Vertex అనే కోడ్ నేమ్ తో ఒక ఫోన్ కనిపించింది. అది ఇదే అనే తాజా రిపోర్ట్స్.

ఈ ఫోన్ స్పెక్స్ పై కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి... 5.5 in FHD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 625 SoC, 3GB ర్యామ్, 16MP రేర్ కెమెరా అండ్ 3500 mah బ్యాటరీ.

లెనోవో ఈ ఫోన్ ను ముందుగా IFA 2016 ఈవెంట్ లో లాంచ్ చేస్తుంది అని అంచనా. అయితే  స్పెక్స్ చూస్తె గ్రేట్ గా లేవు కాబట్టి ప్రైస్ అయినా competitive గా బడ్జెట్ లో ఉంటే కాని  ఫోన్ పై కన్స్యుమర్స్ కు అంత ఇంటరెస్ట్ ఉండకపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Main image source: loosage_ho

logo
Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

email

Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15999 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status