MOTO G Turbo ప్రైస్ ను అఫీషియల్ తగ్గించిన కంపెని

MOTO G Turbo ప్రైస్ ను అఫీషియల్ తగ్గించిన కంపెని

Moto G3 కు అప్ గ్రేడ్ వెర్షన్ లా moto G టర్బో రిలీజ్ అయ్యి చాలా కాలం అయ్యింది. ఈ ఫోన్ నిన్నటి వరకు 12,499 రూ. కాని ఇప్పుడు కంపెని 1000 రూ తగ్గించింది.

అంటే 11,499 రూ లకు ఈ ఫోన్ కొనగలరు ఇప్పుడు. మోటో G4 ఈ నెలలో రిలీజ్ కానుంది. సో కంపెని ఈ ఫోన్ ప్రైస్ ను పర్మేంట్ గా తగ్గించింది.

ఇది డస్ట్ మరియు వాటర్ resistent ప్రూఫ్ తో వస్తుంది. క్విక్ చార్జింగ్ అండ్ మోర్ ఫాస్ట్ ప్రొసెసర్ ఉన్నాయి.  వాటర్ ప్రూఫ్ మినహా ఇవి మోటో G3 లో లేవు. 

స్పెక్స్ వైజ్ గా దీనిలో 5 in HD TFT LCD డిస్ప్లే, ఆండ్రాయిడ్ లాలిపాప్ out of the box, డ్యూయల్ సిమ్, 4G LTE, స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 1.5GHz SoC, 2GB ర్యామ్, 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 2470mah బ్యాటరీ ఉన్నాయి.

ప్రైస్ తగ్గింది కదా, ఇప్పుడు ఫోన్ తిసుకోవచ్చా?

ఫోన్ మోటో G3 కన్నా బెటర్ కాని మిగిలిన కంపెనీల తో పోలిస్తే అంత బెటర్ కాదు. స్పెక్స్ వైజ్ గా అయినా ఫోన్ లోని కంటెంట్ వైజ్ గా అయినా రెడ్మి నోట్ 3 బెటర్ దీని కన్నా.

ఎవరు తీసుకోవాలి ఈ ఫోన్?

  • చైనీస్ బ్రాండ్స్ పై నమ్మకం లేదు అనుకుంటే స్టాండర్డ్ గా ఉండటానికి దీనిని తిసుకోగలరు.
  • custom ui లతో ర్యామ్ ఎక్కువ use చేయకుండా ఉంటుందనీ అండ్ థర్డ్ పార్టీ యాప్స్ ప్రీ ఇంస్టాల్ అయ్యి రాకుండా క్లిన్ గా ఉంటుంది అలాగే os అప్ డేట్స్ తరుచుగా వస్తుంటాయి అని stock(ఒరిజినల్) ఆండ్రాయిడ్ ను ఇష్టపడతారు కొంతమంది. అలాంటి వారు కూడా దీనిని ప్రిఫర్ చేయగలరు.

 

moto G turbo  ను 11,499 రూ లకు అమెజాన్ లో ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో ఈ లింక్ లో కొనగలరు

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo