Moto E4 మరియు Moto E4 Plus లను ఆఖరికి కంపెనీ ప్రవేశపెట్టింది

Updated on 15-Jun-2017

Moto E4  మరియు  Moto E4 Plus  లను ఆఖరికి   కంపెనీ  ప్రవేశపెట్టింది .  అయితే  ఇప్పటివరకు వీటి అసలు ధరలు  మరియు సేల్స్  గురించి ఎటువంటి  సమాచారం  లేదు.  అయితే ఆశాజనకంగా  $129 ( సుమారు Rs. 8,400)  మరియు  $159 ( సుమారు  Rs. 10,300)  వరకు ఉండొచ్చు .

Moto E4  మరియు  Moto E4 Plus  రెండిటిలో   మెటల్ డిసైన్  మరియు  వీటి లుక్  Moto G5 సిరీస్ లాగా  ఉంటుంది .  రెండిటిలో  ఫిజికల్ హోమ్ బటన్  కలదు  దీనిని ఫింగర్  ప్రింట్ సెన్సార్  లా యూస్  చేయొచ్చు. ఇది బ్లాక్  మరియు ఫైన్  గోల్డ్   మరియు   ఫైన్  గోల్డ్ కలర్స్ వున్నాయి. 

Moto E4  యొక్క స్పెక్స్ చూస్తే  5 ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే అండ్ క్వాల్ కామ్  స్నాప్డ్రాగన్ 425 క్వాడ్ కోర్ ప్రోసెసర్  మరియు  దీని క్వాల్క్  స్పీడ్   1.4GHZ మరియు  2GB RAM  అండ్ ఇంటర్నల్ స్టోరేజ్  16GB  కలవు , దీనిని 128GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చు . దీనిలో  8MPరేర్ కెమెరా f/2.2  అపార్చర్    అండ్   5MP  ఫ్రంట్ కెమెరా  ఇవ్వబడింది .  మరియు  2800mAh  బ్యాటరీ కలదు .  మరియు దీనిలో   4G LTE, వైఫై మరియు బ్లూటూత్  4.1  వంటి ఫీచర్స్ కలవు .  ఇది ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్  ఆపరేటింగ్  సిస్టం  పై పనిచేస్తుంది .

ఇక  Moto E4 Plus యొక్క ఫీచర్స్ గమనిస్తే  5.5-ఇంచెస్  HD  డిస్ప్లే  అండ్ క్వాల్ కామ్  స్నాప్డ్రాగన్  427 క్వాడ్ కోర్ ప్రోసెసర్  మరియు  దీని క్వాల్క్  స్పీడ్ 1.4GHZ మరియు 2GB RAM  అండ్  3GB అండ్ ఇంటర్నల్ స్టోరేజ్ 16GB  అండ్  32GB  కలవు  మరియు స్టోరేజ్  ని  128GB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చు .  13MP  రేర్ ఆటో  ఫోకస్ కెమెరా  f/2.0  అపార్చర్  తో . దీనిలో  5MP  ఫ్రంట్ కెమెరా  అండ్ బ్యాటరీ  5000mAh 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :