8,762 రూ లకు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ జూస్ 3 మోడల్ సేల్

8,762 రూ లకు మైక్రోమ్యాక్స్ కాన్వాస్ జూస్ 3 మోడల్ సేల్

Indiatimes Shopping వెబ్ సైట్ లో మైక్రోమ్యాక్స్ కాన్వాస్ జూస్ 3 మోడల్ సేల్ కు లిస్ట్ అయ్యి ఉంది. దీని ప్రైస్ 8,762 అని చూపిస్తుంది సైట్ లో. ఈ ఫోన్ ప్రత్యేకత 4,000 mah పెద్ద బ్యాటరీ.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 5.5 in 720P HD డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ MT6580 ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ out-of-the-box, 4000 mah బ్యాటరీ, 8MP అండ్ 2MP కేమేరాస్.

ఇండియన్ ఫేమస్ ఆఫ్ లైన్ మహేష్ టెలికాం రిటేలర్ కూడా దీని ప్యాకేజ్ బాక్స్ ను ఫేస్ బుక్ పేజ్ లో పోస్ట్ చేసారు. ఇమేజ్ ప్రకారం ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది. అలాగే బాక్స్ పై  14 గంటలు టాక్ టైమ్ తో 8gb ఇంటర్నెల్ మెమరీ ఉన్నట్లు చూపిస్తుంది.

కాని ఇండియా టైమ్స్ ఇంటర్నెట్ సైట్ లో 16gb అని ఉంది. సో రెండు వేరియంట్స్ లో కాన్వాస్ juice 3 వస్తుంది అని అంచనా. ఇది  మైక్రోమ్యాక్స్ Juice 2 కు బ్యాటరీ అండ్ ఇంటర్నెల్ మెమరి పరంగా అప్ గ్రేడ్ మోడల్.

Writer, gamer, and hater of public transport. View Full Profile