6,599 రూ లకు మైక్రోమాక్స్ కాన్వాస్ Xpress 4G ఫోన్ లాంచ్

Updated on 20-Nov-2015

మైక్రోమాక్స్ 4G బేస్డ్ కాన్వాస్ Xpress మోడల్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 6,599 రూ. ఫ్లిప్ కార్ట్ లో next week నుండి సేల్స్ స్టార్ట్ అవుతాయి.

స్పెక్స్ – 4G డ్యూయల్ సిమ్, 5in HD IPS డిస్ప్లే,  1GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ అండ్ 32gb sd కార్డ్ సపోర్ట్.

8MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా,  2000 mah బ్యాటరీ దీనిలో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ పై రన్ అవుతుంది.

micromax canvas xpress 4g ఫ్లిప్ కార్ట్ లో 6599 Rs లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :