6,599 రూ లకు మైక్రోమాక్స్ కాన్వాస్ Xpress 4G ఫోన్ లాంచ్
By
PJ Hari |
Updated on 20-Nov-2015
మైక్రోమాక్స్ 4G బేస్డ్ కాన్వాస్ Xpress మోడల్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 6,599 రూ. ఫ్లిప్ కార్ట్ లో next week నుండి సేల్స్ స్టార్ట్ అవుతాయి.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – 4G డ్యూయల్ సిమ్, 5in HD IPS డిస్ప్లే, 1GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 8gb ఇంబిల్ట్ అండ్ 32gb sd కార్డ్ సపోర్ట్.
8MP ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 2MP ఫ్రంట్ కెమేరా, 2000 mah బ్యాటరీ దీనిలో ఉన్నాయి. ఇది ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ పై రన్ అవుతుంది.
micromax canvas xpress 4g ఫ్లిప్ కార్ట్ లో 6599 Rs లకు కొనండి