అమేజాన్ Mi Days Sale : షావోమి ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు
ICICI బ్యాంకు యొక్క క్రెడిట్ & డెబిట్ కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలుచేసేవారికి 1,500 రూపాయల తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
ఇప్పుడు అమేజాన్ ఇండియా సరికొత్త అఫర్ సేల్ ని తీసుకొచ్చింది. అదికూడా ఇండియాలో No.1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయినటువంటి,Xiaomi స్మార్ట్ ఫోన్ల పైన భారీ డిస్కౌంట్లు మరియు గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా, ICICI బ్యాంకు యొక్క క్రెడిట్ & డెబిట్ కార్డుతో ఈ స్మార్ట్ ఫోన్లను కొనుగోలుచేసేవారికి 1,500 రూపాయల తక్షణ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
SurveyXiaomi Mi A2
2018 సంవత్సరానికి గాను బెస్ట్ కెమేరా ఫోనుగా డిజిట్ అవార్డు అందుకున్న ఈ Xiaomi Mi A2 స్మార్ట్ ఫోన్ ఈ అమేజాన్ సమ్మర్ సేల్ ద్వారా ఇప్పటి వరకూ ఎప్పుడు చూడనటుంటి ధరకి సేల్ కానుంది. ఈ ఫోనుపైన ఇప్పటి వరుకూ రెండు సార్లు ధర తగ్గించినా కూడా రూ.11,999 ధర వద్ద నిలకడగా అమ్ముడవుతోంది. కానీ, ఈ సేల్ నుండి Rs.10,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
Xiaomi Redmi Note 5 Pro
గత సంవత్సరం షావోమి నుండి అత్యధికంగా అమ్ముడైన, ఈ స్మార్ట్ ఫోన్ పైన ఇప్పటి వరకూ తన క్రేజ్ ని పోగొట్టుకోలేదు. ముందుగా, 15,999 ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్, అమేజాన్ ఈ Mi Days సేల్ ద్వారా 5,000 డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది. ఈ సేల్ ద్వారా Rs. 10,990 రూపాయలకు ధరకు కొనుగొలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
Redmi Y2
ఒక కెమేరా సెంట్రిక్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ గొప్ప అమ్మకాలనే సాధించినట్లు చెప్పొచ్చు. ముందుగా, 10,499 ధరతో అమ్ముడైన ఈ స్మార్ట్ ఫోన్, అమేజాన్ ఈ Mi Days ద్వారా 2,500 డిస్కౌంట్ తో అమ్ముడవుతోంది. ఈ సేల్ ద్వారా Rs. 7,999 రూపాయలకు ధరకు కొనుగొలు చేయవచ్చు. ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.
Redmi 6 Pro
ఈ స్మార్ట్ ఫోన్ ఒక 5.84 అంగులాల్ FHD+ డిస్ప్లే మరియు ఒక పెద్ద 4,000mAh బ్యాటరీతో ఆకట్టుకుంటుంది. అధనంగా, ఇందులో అందించిన కెమేరాలతో మంచి ఫోటోలను కూడా తీసుకోవచ్చు. ముందుగా, రూ.10,999 ద్గరతో వచ్చిన ఈ ఫోన్ పైన 2,000 రూపాయల డిస్కౌంట్ ని అందింస్తోంది. ఈ సేల్ ద్వారా కేవలం రూ. 8,999 ప్రారంభ ధరతో కొనుగోలు చెయ్యవచు. ఈ ఫోన్ కొనడానికి ఈ ( LINK ) పైన నొక్కండి.