Sony Dolby soundbar పై అమెజాన్ సేల్ డిస్కౌంట్ .. 7 వేలకే సూపర్ సౌండ్ బార్ అందుకోండి.!
Sony Dolby soundbar పైన ఈరోజు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది
ఈ రోజు మిస్ అయితే మళ్ళీ దొరకదేమో అనిపించేంత గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ అందించింది
డాల్బీ సౌండ్ బార్ ని కేవలం రూ. 7,000 అతి చవక ధరలో అందుకోవచ్చు
Sony Dolby soundbar పైన ఈరోజు అమెజాన్ ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్ గురించి ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ రోజు మిస్ అయితే మళ్ళీ దొరకదేమో అనిపించేంత గొప్ప డిస్కౌంట్ ఆఫర్ ని అమెజాన్ అందించింది. అమెజాన్ అందించిన ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో సోనీ ఇండియన్ మార్కెట్లో రీసెంట్ గా విడుదల చేసిన డాల్బీ సౌండ్ బార్ ని కేవలం రూ. 7,000 అతి చవక ధరలో అందుకోవచ్చు.
SurveySony Dolby soundbar : ఆఫర్
ఇండియన్ మార్కెట్లో పదివేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో సోనీ గత సంవత్సరం విడుదల చేసిన డాల్బీ 2.0 ఛానల్ సౌండ్ బార్ HT-S100F ఈరోజు అతి చవక ధరలో లభిస్తుంది. అమెజాన్ సేల్ నుంచి ఈ సౌండ్ బార్ పై 40% భారీ డిస్కౌంట్ అందించి రూ. 8,989 ప్రైస్ తో లిస్ట్ చేసింది. ఇది కాకుండా ఈ సోనీ సౌండ్ బార్ పై రూ. 1,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా జత చేసింది.

ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ అమెజాన్ సేల్ నుంచి కేవలం రూ. 7,989 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ సేల్ ఈ రోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. కాబట్టి, ఈ లోపుగా ఈ సౌండ్ బార్ ని కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తుంది. Buy From Here
Also Read: అమెజాన్ సేల్ భారీ డిస్కౌంట్ తో Samsung Smart Tv లు మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి.!
Sony Dolby soundbar : ఫీచర్స్
సోనీ HT-S100F సౌండ్ బార్ 2.0 ఛానల్ సెట్ అప్ తో వస్తుంది మరియు చాలా ప్రీమియం డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ లో రెండు బాస్ రిఫ్లెక్స్ స్పీకర్లు మరియు రెండు ట్విటర్లు ఉంటాయి. ఈ కంప్లీట్ సెటప్ తో ఈ సౌండ్ బార్ మంచి లీనమయ్యే ఆడియో అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ సౌండ్ బార్ లో డాల్బీ ఆడియో సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను సోనీ అందించింది. ఇది కాకుండా ఇందులో LDAC మరియు S-Force వంటి సోనీ స్పెషల్ సౌండ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ సౌండ్ బార్ కలిగిన స్పీకర్ సెటప్ మరియు సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ తో గొప్ప ఆడియో మీకు అందిస్తుంది. ఇందులో HDMI ఇన్ అండ్ Arc,USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ సౌండ్ బార్ 4.2 స్టార్ రేటింగ్ తో అమెజాన్ యూజర్ల నుంచి మంచి సౌండ్ బార్ గా గొప్ప రివ్యూలు కూడా పొందింది. ఈ సౌండ్ బార్ ను ఈరోజు మీరు చాలా చవక ధరలో అమెజాన్ సేల్ నుంచి అందుకునే అవకాశం ఉంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile