Big Bang Diwali: దీపావళి పండుగ కోసం అప్ కమింగ్ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

2026 దీపావళి పండుగ సందర్భంగా Flipkart మరో కొత్త సేల్ అనౌన్స్ చేసింది

ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ పేరుతో ఈ సేల్ ని అనౌన్స్ చేసింది

ఈ బిగ్ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పై అద్భుతమైన డీల్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది

Big Bang Diwali: దీపావళి పండుగ కోసం అప్ కమింగ్ సేల్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

Big Bang Diwali: 2026 దసరా పండుగ సందర్భంగా బిగ్ బిలియన్ డేస్ సేల్ అనౌన్స్ చేసిన ఫ్లిప్ కార్ట్, తర్వాత బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ కూడా అనౌన్స్ చేసింది. అయితే, 2026 దీపావళి పండుగ సందర్భంగా ఇప్పుడు మరో కొత్త సేల్ ను అనౌన్స్ చేసింది. అదే, ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్. 2026 దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ బిగ్ సేల్ నుంచి చాలా ప్రొడక్ట్స్ పై అద్భుతమైన డీల్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Big Bang Diwali : సేల్ ఎప్పుడు మొదలవుతుంది?

ఫ్లిప్ కార్ట్ కొత్తగా ప్రకటించిన ఈ బిగ్ బ్యాంగ్ దివాళీ సేల్ 2026 అక్టోబర్ 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. కేవలం డేట్ అనౌన్స్ చేయడం మాత్రమే కాదు, ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న బిగ్ డీల్స్ సైతం టీజింగ్ చేయడం ప్రారంభించింది. ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ సేల్ కోసం ప్రత్యేకంగా అందించిన టీజర్ పేజీ నుంచి కొన్ని డీల్స్ కూడా ఇప్పటికే రివీల్ చేసింది.

ఇక ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించిన ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ అప్ కమింగ్ ఫ్లిప్ కార్ట్ సెల్ నుంచి స్మార్ట్ ఫోన్, స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్, సౌండ్ బార్, ట్రూ వైర్లెస్ ఇయర్ బర్డ్స్, బ్లూటూత్ స్పీకర్లు మరియు హోం అప్లయెన్సెస్ వంటి చాలా ప్రొడక్ట్స్ పైన అద్భుతమైన డీల్స్ అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ చెబుతోంది.

కేవలం ఇవి మాత్రమే కాదు, స్టూడెంట్స్ కి అవసరమైన బడ్జెట్ ల్యాప్ టాప్స్, గేమర్స్ కోసం అవసరమైన గేమింగ్ ల్యాప్ టాప్ మరియు యాక్సెసరీస్ పైన కూడా అద్భుతమైన డీల్స్ అందుకోవచ్చు అని ఫ్లిప్ కార్ట్ ఈ అప్ కమింగ్ సేల్ కోసం అందించిన టీజర్ పేజీ నుంచి టీజింగ్ చేస్తోంది. అలాగే, స్ప్లిట్ ఏసి, వాషింగ్ మెషిన్ మరియు రిఫ్రిజిరేటర్స్ పైన కూడా గొప్ప డీల్స్ అందుకోవచ్చు.

flipkart Big Bang Diwali 2026 sale

ఈ అప్ కమింగ్ సేల్ నుంచి అందించనున్న బిగ్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ని ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ అప్ కమింగ్ సేల్ నుంచి కేవలం రూ. 30,999 రూపాయలకే నథింగ్ (4a) స్మార్ట్ ఫోన్ ను మరియు కేవలం రూ. 25,999 రూపాయలకే నథింగ్ (4b) స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చని అమెజాన్ టీజింగ్ చేసింది. ఇది మాత్రమే కాదు గూగుల్ యొక్క లేటెస్ట్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్ ఫోన్ ను కూడా కేవలం రూ. 69,999 రూపాయల ఆఫర్ ధరలో అందుకోవచ్చని ఫ్లిప్ కార్ట్ టీజింగ్ చేస్తోంది.

Also Read: కేవలం 12 వేల ధరలోనే 11 ఇంచ్ బిగ్ స్క్రీన్ 4G Tablet పొందండి.. ఎక్కడంటే.!

ఈ అప్ కమింగ్ సేల్ ని SBI బ్యాంక్ భాగస్వామ్యంతో ప్రకటించింది. అందుకే, ఈ సేల్ నుంచి SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేసే వారికి 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile