MEIZU నుండి ప్రో 5 మోడల్ లాంచ్

MEIZU నుండి ప్రో 5 మోడల్ లాంచ్
HIGHLIGHTS

21MP కెమేరా, 5.7 in FHD డిస్ప్లే

Meizu కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్, PRO 5 మోడల్ ను చైనా లో రిలీజ్ చేసింది. ఇది రెండు వేరియంట్స్ లో వస్తుంది. 3gb ర్యామ్ – 32gb స్టోరేజ్ ధర 28,950 రూ. అండ్ 4gb ర్యామ్ – 64gb స్టోరేజ్ ధర 32,000 రూ.

స్పెసిఫికేషన్స్ – 5.7 in FHD ఎమోలేడ్ 2.5D కర్వ్ద్ గ్లాస్ డిస్ప్లే, Exynos 7420 ప్రొసెసర్ 3gb/4gb ర్యామ్, 32gb/64gb ఇంబిల్ట్ స్టోరేజ్, 21MP రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా.

3050 mah బ్యాటరీ, mtouch 2.1 లేటెస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, usb type – c పోర్ట్, ఆండ్రాయిడ్ 5.0 లాలిపాప్ బేస్డ్ Flyme V5 os, mcharge 2.0 టెక్నాలజీ. దీని ద్వారా 30 నిమిషాలు చార్జింగ్ చేస్తే 65% బ్యాటరీ లైఫ్ వస్తుంది. దీని ఇండియన్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo