HIGHLIGHTS
లెనోవో K3 నోట్ కు పోటీ..?
Meizu M2 నోట్ ఇండియాలో వచ్చే వారం లాంచ్ అవుతుంది. దీని ధర 9,999 రూ. అమెజాన్ లో ఆగస్ట్ 10 న సేల్ అవతుంది.
SurveyMeizu M2 నోట్ స్పెసిఫికేషన్స్ – మీడియా టెక్ MT6753 ఆక్టో కోర్ 1.3GHz SoC, 2GB ర్యామ్, 13MP సోనీ IMX135 ఇమేజ్ సెన్సార్, 5MP ఫ్రంట్ కెమేరా, 5.5 in FHD IGZO డిస్ప్లే, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3100 mah నాన్ రిమూవబుల్ బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్, Flyme 4.5 OS, 4G గ్లోబల్ బాండ్ సపోర్ట్.
ఈ మోడల్ జూన్ లో చైనా లో లాంచ్ అయ్యింది. డిజైన్ పరంగా narrow bezels తో నాలుగు కలర్ బ్యాక్ ప్యానల్ ఆప్షన్స్ తో వస్తుంది. Meizu M2 లెనోవో K3 నోట్ కు సిమిలర్ స్పెక్స్ తో పోటీ ఇస్తుంది.