ఛాన్స్ మిస్సవ్వకండి!! సగం ధరకే అమ్ముడవుతున్న LG డ్యూయల్ స్క్రీన్ ఫోన్!

HIGHLIGHTS

LG వింగ్ పైన భారీ డిస్కౌంట్

సగం ధరకే LG Wing ఫోన్

Flipkart నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

ఛాన్స్ మిస్సవ్వకండి!! సగం ధరకే అమ్ముడవుతున్న LG డ్యూయల్ స్క్రీన్ ఫోన్!

ఇప్పటి వరకూ కేవలం Flipkart సేల్స్ నుండి మాత్రమే డిస్కౌంట్ ధరతో అమ్ముడవుతున్న LG డ్యూయల్ స్క్రీన్స్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు డైరెక్ట్ సేల్ కి అందుబటులో వుంది. భారీ కెమెరా ఫీచర్లలతో వచ్చిన LG ప్రీమియం ఫోన్ LG Wing ఇప్పుడు Flipkart నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. నిన్నటి వరకూ అవుట్ ఆఫ్ స్టాక్ లో ఉండగా, Coming Soon అని కనిపించేది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో LIVE చేయబడింది. 80వేల రూపాయల విలువ గల ఈ LG Wing స్మార్ట్ ఫోన్ కేవలం 29,999 వేల ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వాస్తవానికి, LG Wing స్మార్ట్ ఫోన్ MRP ధర మాత్రమే Rs.80,000. కానీ, 2020 అక్టోబరు లో ఈ ఫోన్ ను LG పరిచయం చేసినప్పుడు దీన్ని Rs.69,990 రూపాయల ధరతో పరిచయం చేసింది. అయితే, ఈ ఫోన్ ఈ ధరలో వచ్చిన మిగతా ఫోన్ల మాదిరిగా టాప్ ఆఫ్ ద లైన్ ప్రాసెసర్ తో మాత్రం లేదు. కానీ, ప్రస్తుతం Flipkart అఫర్ నుండి ఇవ్వనున్నట్లు చూపిస్తున్న Rs.29,999 ధరకు మాత్రం ఇది సాటిలేని ఫోనుగా ఉంటుంది. Click Here to Buy ఈ లింక్ పైన నొక్కడం ద్వారా నేరుగా కొనవచ్చు.  

LG Wing: ప్రత్యేకతలు

LG Wing  డ్యూయల్ స్క్రీన్ తో వస్తుంది. వీటిలో పెద్ద స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ గల 6.8-ఇంచ్ FHD+ డిస్ప్లేతో వుంటుంది. మరొక డిస్ప్లే 3.9 ఇంచ్ పరిమాణంతో వుంటుంది. ఈ ఫోన్ లేటెస్ట్ ఫాస్ట్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 765G ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ జతగా వస్తుంది.

ఇక కెమెరాల పరంగా ఈ ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 64MP కెమెరా OIS సపోర్ట్ తో వస్తుంది. దీనికి జతగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా మరియు 12MP గింబాల్ అల్ట్రా వైడ్ కెమెరా వున్నాయి. ముందు భాగంలో, 32MP సెల్ఫీ కెమెరా వుంది. ఈ ఫోన్ 4000mAh బ్యాటరీతో వస్తుంది.  

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile