ఫేస్ అన్లాక్ ఫీచర్ తో 13MP కెమెరాతో రూ. 8,900 వద్ద LG aristo 2లాంచ్…..

ఫేస్ అన్లాక్ ఫీచర్ తో 13MP కెమెరాతో రూ. 8,900 వద్ద LG aristo 2లాంచ్…..

LG కంపెనీ తన లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ని  ప్రారంభించింది.lg అరిస్టో 2 ఫోన్ ని అమెరికా లో లాంచ్ చేసింది . స్మార్ట్ఫోన్ పరిశ్రమలో, గత ఏడాది మరియు ఈ ఏడాది లో  బడ్జెట్ స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి మరియు డిమాండ్ ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.కంపెనీ  ఈ ఫోన్ ని  8,900 లో ప్రవేశపెట్టింది, అనగా ఇది బడ్జెట్ స్మార్ట్ఫోన్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

LG ఈ బడ్జెట్ ఫోన్ ని  ప్రత్యేక సెక్యూరిటీ ఫీచర్స్ తో  పరిచయం చేసింది. ఈ బడ్జెట్ ఫోన్ లో  ఫేస్ అన్లాక్ ఫీచర్ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ప్రస్తుతం, ఈ ఫోన్ US వినియోగదారులకు పరిచయం చేయబడింది మరియు ఈ కంపెనీ  ఇతర దేశాల్లో ఈ ఫోన్ యొక్క లభ్యత గురించి ఏ సమాచారాన్ని అందించలేదు.

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo