లెనోవో vibe సిరిస్ లో 3 వ మోడల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇది ముందుగా చైనా లో రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన నవంబర్ 16న ప్రెస్ ఇన్విటేషన్స్ కూడా పంపించింది కంపెని.
ప్రెస్ ఇన్విటేషన్
గత రెండు నెలలో చాలా సార్లు దీని స్పెక్స్ అండ్ పిక్స్ లీక్ కూడా జరిగాయి. సో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనిలో 21MP రేర్ కెమేరా ఉంది అని హై లైట్ న్యూస్.
దీనితో పాటు కంపెని లెనోవో X3 Lite వేరియంట్ కూడా లాంచ్ చేయనుంది అని అనుకుంటున్నాము. సేమ డిస్ప్లే కాని తక్కువ స్పెక్స్ ఉంటాయి. బహుశా ఇది బడ్జెట్ లో ఉండవచ్చు.