21MP తో లెనోవో వైబ్ X3 కొత్త ఫోన్ నవంబర్ 16న లాంచ్

21MP తో లెనోవో వైబ్ X3 కొత్త ఫోన్ నవంబర్ 16న లాంచ్

లెనోవో vibe సిరిస్ లో 3 వ మోడల్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతుంది. ఇది ముందుగా చైనా లో రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించిన నవంబర్ 16న ప్రెస్ ఇన్విటేషన్స్ కూడా పంపించింది కంపెని.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

                     ప్రెస్ ఇన్విటేషన్

గత రెండు నెలలో చాలా సార్లు దీని స్పెక్స్ అండ్ పిక్స్ లీక్ కూడా జరిగాయి. సో లీక్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీనిలో 21MP రేర్ కెమేరా ఉంది అని హై లైట్ న్యూస్.

స్నాప్ డ్రాగన్ 808 SoC(ఇదే ప్రొసెసర్ నేక్సాస్ 5X లో ఉంది), 64 బిట్ hexa కోర్ SoC, 3gb ర్యామ్, 5.5 in డిస్ప్లే, ఆండ్రాయిడ్ 5.1.1, 64 gb ఇంటర్నెల్ స్టోరేజ్, ఫింగర్ ప్రింట్ స్కానర్, 8mp ఫ్రంట్ కెమేరా ఉండనున్నాయి అని రూమర్స్.

దీనితో పాటు కంపెని లెనోవో X3 Lite వేరియంట్ కూడా లాంచ్ చేయనుంది అని అనుకుంటున్నాము. సేమ డిస్ప్లే కాని తక్కువ స్పెక్స్ ఉంటాయి. బహుశా ఇది బడ్జెట్ లో ఉండవచ్చు.

లెనోవో VIbe X3 expected ప్రైస్ – 25,000 రూ. 

ఆధారం: timesnews.co.uk

 

 

Light at the top, this odd looking creature lives under the heavy medication of video games. View Full Profile