Lenovo Vibe K5 Note ధరలో భారీ డిస్కౌంట్ , ఫ్లిప్కార్ట్ లో Rs. 9,499 లో

Updated on 03-Jul-2017

ఫ్లిప్కార్ట్ రేపు ఒక స్పెషల్ సేల్ నిర్వహిస్తుంది .  Lenovo Vibe K5 Note యొక్క  32GB  వేరియంట్ ఫ్లిప్కార్ట్ లో  Rs. 9,499  ధరలో అందుబాటు . దీనిపై Rs. 3000  ల డిస్కౌంట్ లభిస్తుంది .  ఈ సేల్ రేపు రాత్రి  12  12 గంటల నుంచి మొదలవుతుంది .  ఈ ఫోన్ గ్లోడ్ మరియు సిల్వర్  అండ్ డార్క్ గ్రే  కలర్స్ లో అందుబాటులో కలదు . 

 5.5-ఇంచెస్ ఫుల్  HD IPS  డిస్ప్లే అండ్ రిజల్యూషన్  1920×1080  పిక్సల్స్  స్టోరేజ్ ని  128GB  వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు .  దీనిలో  USB OTG  సపోర్ట్ ఇది ఆండ్రాయిడ్  6.0  మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . దీనిలో  3500mAh  బ్యాటరీ  కలదు 

 13 ఎంపీ రేర్ అండ్   8  ఎంపీ ఫ్రంట్ కెమెరాస్  కలవు . 

Lenovo Vibe K5 Note (Gold, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 9,499 లకు కొనండి

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :