ఈ రోజు నుండి ఫ్లిప్ కార్ట్ లో లెనోవో K3 నోట్ సేల్
By
Digit NewsDesk |
Updated on 08-Jul-2015
HIGHLIGHTS
2GB ర్యామ్, 3000 mah బ్యాటరీ, 4G, 13MP కెమేరా అన్నీ 9,999 రూ లకే.
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి లెనోవో K3 నోట్ ఫ్లిప్ కార్ట్ లో సేల్ అవుతుంది. దీని ధర 9,999 రూ. ఇప్పటివరకూ 5,01,407 రిజిస్ట్రేషన్స్ ఫ్లాష్ సేల్ కు వచ్చాయని చెబుతుంది కంపెని.
Survey✅ Thank you for completing the survey!
5.5 in 1080P డిస్ప్లే, 13MP కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, 64 బిట్ 1.5GHz మీడియా టెక్ SoC, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 4G, 3,000 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్ దీనిలోని హై లైట్స్.
ఇది మార్చ్ లో చైనా లో రిలీజ్ అయ్యింది. జూన్ 25 న ఇండియాలో అనౌన్స్ అయ్యింది. అయితే ఇది కేవలం ఫ్లాష్ సేల్ ద్వారానే ప్రస్తుతం సేల్ అవుతుంది.
Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile