Home » News » Mobile Phones » లీక్ అయిన Xiaomi Mi Note 2 పిక్స్ ద్వారా కంపెని 6GB రామ్ ఫోన్ తయారు చేస్తున్నట్లు లీక్స్
లీక్ అయిన Xiaomi Mi Note 2 పిక్స్ ద్వారా కంపెని 6GB రామ్ ఫోన్ తయారు చేస్తున్నట్లు లీక్స్
By
Shrey Pacheco |
Updated on 15-Sep-2016
Xiaomi బ్రాండ్ నుండి Mi note 2 పేరుతో అప్ కమింగ్ ప్రీమియం ఫోన్ వస్తున్నట్లు తెలుస్తుంది తాజా రిపోర్ట్స్ ప్రకారం. దీనికి సంబందించిన ఇమేజెస్ కొన్ని లీక్ అయ్యాయి.
Survey✅ Thank you for completing the survey!
చైనీస్ ఫేమస్ సైట్ లో స్పెక్స్ తో పాటు ఈ పిక్స్ ఉన్నట్లు ఆండ్రాయిడ్ pure వెల్లడించింది. ఇది ఎందుకు ప్రీమియం ఫోన్ గా రానుంది అనేది క్రింద స్పెక్స్ చూస్తే తెలుస్తుంది….
5.7 in 2K 3D టచ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 821 SoC, 4GB అండ్ 6GB రామ్స్, 64GB, 128GB అండ్ 256GB స్టోరేజ్ ఆప్షన్స్ అని రిపోర్ట్స్.
లీక్స్ ప్రకారం అయితే దీనిలో డ్యూయల్ 16MP రేర్ కేమేరాస్ ఉన్నాయి. ఫ్రంట్ లో స్టాండర్డ్ 5MP కెమెరా ఉంది. బ్యాటరీ 4000 mah అండ్ ఆండ్రాయిడ్ N 7.0 బేస్డ్ MIUI 8 తో రానుంది.
మరొక సైట్ లో లీక్ అయిన సమాచారం ప్రకారం అయితే ఇదే ఫోన్ Mi Pro అయ్యి ఉంటుంది అని తెలుస్తుంది. క్రింద లీక్ అయిన పిక్స్ చూడగలరు.

