Kodak కంపెని ఇండియాలో 5 LED బడ్జెట్ టీవీలు లాంచ్

Kodak కంపెని ఇండియాలో 5 LED బడ్జెట్ టీవీలు లాంచ్

Kodak కంపెని గుర్తుందా మీకు. కెమెరా సెగ్మెంట్ లో బాగా పాపులర్ బ్రాండ్ ఇది. ఇప్పుడు కంపెని ఇండియన్ మార్కెట్ లో 5 LED టీవీ లను లాంచ్ చేసింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

వీటి పేరులు.. 32  HDXSMART స్మార్ట్(17,000) , 40 FHDXSMART(25,000) మరియు 50 FHDXSMART(36,000). మూడు ఆండ్రాయిడ్ 4.4 పై రన్ అవుతాయి. 

మూడింటిలో.. 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, 512MB ర్యామ్ ఉంటాయి. 13,500 రూ లకు 32HD X900S మరియు 21,500 రూ లకు 4040FHDX900S స్టాండర్డ్ టీవీ లు కూడా రిలీజ్ అయ్యాయి.

రెండు 32 in టీవీ లలో 1366 x 768 రిసల్యుషణ్ ఉండగా, 40 in మరియు 50 in టీవీ లలో 1920 x 1080 రిసల్యుషణ్ ఉంది. Kodak టీవీ లు షాప్ క్లూస్, ఫ్లిప్ కార్ట్ అండ్ అమెజాన్ సైట్స్ లో సేల్ అవుతాయి.

షాప్ క్లూస్ లో 32 in టీవీలు ఎక్స్క్లూజివ్ గా ఆగస్ట్ 15 నుండి సేల్స్. అయితే ఈ టీవీలను నోయిడా బేస్డ్ కంపెని Super Plastronics Pvt Ltd తయారు చేస్తుంది.

Kodak నుండి 4K టీవీ లు కూడా రానున్నాయి 2016 ఇయర్ end లో. SPPL ఇండియన్ కంపెని ఇతర బ్రాండ్స్ కు కూడా టీవీ లను తయారు చేస్తుంది.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo