Swift Key కీ బోర్డ్ తో కార్బన్ కొత్త ఫోన్ లాంచ్

Swift Key కీ బోర్డ్ తో కార్బన్ కొత్త ఫోన్ లాంచ్
HIGHLIGHTS

దీని ధర 6,999 రూ

స్విఫ్ట్ కీ బోర్డ్ exclusive సపోర్ట్ తో మరియు 22 ఇండియన్ భాషలతో కార్బన్ Titanium Mach one ప్లస్ లాంచ్ అయ్యింది. దీని ధర 6,990 రూ.

ఇది Mach One కు నెక్స్ట్ మోడల్. దీనిలో 4.7 in 1280 x 720 రిసల్యుషణ్ డిస్ప్లే, 1.3GHz మీడియా టెక్ క్వాడ్ కోర్ SoC, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB అదనపు స్టోరేజ్ సపోర్ట్, 8MP lED ఫ్లాష్ మరియు 5MP కెమేరాస్, 1800 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ లాలిపాప్.

బ్లూ, బ్లాక్ మరియు వైట్ కలర్స్ లో వస్తున్న ఇది ధర పరంగా చుస్తే రెడ్మి 2 మరియు యుఫోరియా కు stiff competetion ఇవ్వనుంది.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo