5,999 రూ 2GB ర్యామ్ తో కార్బన్ లేటెస్ట్ లాంచ్

5,999 రూ 2GB ర్యామ్ తో కార్బన్ లేటెస్ట్ లాంచ్
HIGHLIGHTS

ఆండ్రాయిడ్ లాలిపాప్, 5in డిస్ప్లే

Karbonn టైటానియం Mach Five పేరుతో 5,999 రూ లకు కొత్త మోడల్ లాంచ్ చేసింది. ఇది డైరెక్ట్ గా మైక్రోమ్యాక్స్ కాన్వాస్ xpress 2 మోడల్ కు పోటీ గా ఉండేలా అవనుంది స్పెక్స్ పరంగా..

Karbonn Titanium Mach Five స్పెసిఫికేషన్స్ – 5 in 1280 x 720 P HD IPS డిస్ప్లే, 1.3 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB sd సపోర్ట్, 8MP led ఫ్లాష్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ LED ఫ్లాష్ BSI సెన్సార్ సేల్ఫీ కెమేరా, 3G, 2200 mah బ్యాటరీ, 159 గ్రా బరువు . 

స్మార్ట్ రిమోట్ యాప్ మరియు స్విఫ్ట్ కీ ఇంబిల్ట్ గా రానున్నాయి దీనిలో. అమెజాన్ లో ఈ రోజు 1PM నుండి సేల్ అవుతుంది Mach Five మోడల్. కార్బన్ 2009 లో కంపెని స్థాపించిన దగ్గర నుండి ఇప్పటి వరకూ 110 స్మార్ట్ ఫోన్స్ మరియు 245 ఫీచర్ ఫోన్స్ ను లాంచ్ చేసింది.

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo