jioPhone తో వీడియోలు మరియు మూవీస్ డౌన్లోడ్ చెయ్యడం చాలా సులభం

jioPhone తో వీడియోలు మరియు మూవీస్ డౌన్లోడ్ చెయ్యడం చాలా సులభం
HIGHLIGHTS

ఈ ఫోన్ను ఒక స్మార్ట్ ఫోనుగా కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?

పరిశీలించి చూస్తే, ప్రస్తుతం జియోఫోన్ వినియోగదారుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది, కానీ చాలామంది వినియోగదారులు ఈ ఫోన్ను కేవలం ఒక సాధారణ ఫోనుగానే ఉపయోగిస్తున్నారు, ఈ ఫోన్ను ఒక స్మార్ట్ ఫోనుగా కూడా ఉపయోగించవచ్చని మీకు తెలుసా?  అవును మీరు వింటున్నది నిజమే, మీరు మీ స్మార్ట్ ఫోనుతో చేసేకొన్ని అసాధారణ పనులను  జియోఫోన్ తో కూడా చేయవచ్చు.

వాస్తవానికి, ఈ మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ను కొనుగోలు చేయలేని వారికి కోసం రూపొందించబడింది, కానీ తక్కువ ధరలోవచ్చే ఒక ఫీచర్ ఫోన్ పనులను సులభం చేస్తుంది. రిలయన్స్ ఈ ఫోనుకు మంచి ఫీచర్లనే ఇచ్చిందని చెప్పొచ్చు. మొట్టమొదటిగా తీసుకొచ్చిన, జియోఫోనులో మీరు ఒక చిన్న స్క్రీన్ను చూసినట్లయితే, మరొక ఫీచర్ ఫోన్ అయినా జీయోఫోన్ 2 నుండి ఒక పెద్ద స్క్రీన్  అందుకుంటారు.

ఈ రోజు మేము JioPhone లక్షణాల గురించి మీకు వివరించనున్నాము .  దీనితో మీరు ఎలా పాటలను డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోలు మరియు సినిమాలను ఆన్లైన్ నుండి ఎలా చూడవచ్చు అని తెలియచేయబోతున్నాము. మీరు మీ స్మార్ట్ ఫోన్ నుండి ఏదైనా సాంగ్ లేదా సినిమాని డౌన్లోడ్ చెయ్యడం  చాలా సులభం,  మీరు ఈ ఫోనుతో కూడా అదే విధంగా చెయ్యవచ్చు.

 JioPhon లో, సహాయంతో డౌన్ లోడ్ ప్రక్రియ చాలా సులభం అవుతుంది మరియు  కొన్ని అటువంటి లక్షణాలను ఈ ఫోనుతో పొందుతున్నాము. ఈ ఫీచర్ ఫోన్లో మీరు వాయిస్ కమాండ్, లైవ్ చాట్, లైవ్ టీవి మొదలైనవి అందుకుంటారు. ఇప్పుడు మీరు జియోఫోన్ లో ఆన్లైన్ సాంగ్స్ మరియు సినిమాలు ఆన్లైలో చూడవచ్చు కూడా కానీ ఇప్పుడు డౌన్లోడ్ చెయ్యడం ఎలాగో తెలుసుకోండి.

మీరు దీని కోసం పెద్దగా చేయవలసింది ఏమిలేదు, ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు ఆన్లైన్లో అన్నింటినీ చూడవచ్చు, కానీ మీరు మరొక వెబ్సైటుకు వెళ్లండి లేదా పాటలు లేదా సినిమాలను మొదలైనవి డౌన్లోడ్ చేయాలనుకుంటే మీరు దీన్ని కూడా చేయగలరు. దీనికోసం మీరు గూగుల్ వెబ్సైట్ నుండి మీకు కావాల్సిన పాటలు, సినిమాలు మరియు వీడియోల వంటి వాటిని మీ స్మార్ట్ ఫోనులో ఏవిధంగా అయితే డౌన్లోడ్ చేస్తారో అదేవిధంగా డౌన్లోడ్ చేయండి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo