Apple సేల్ డేస్ సేల్ నుండి iPhone 14 పైన బిగ్ డీల్ అనౌన్స్ .!
Apple Sale Days సేల్ నుండి iPhone 14 పైన బిగ్ డీల్
iPhone 14 ఫోన్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్
కొత్త Yellow కలర్ వేరియంట్ కూడా తక్కువ ధరకే లభిస్తోంది
అమెజాన్ తన ఆన్లైన్ ప్లాట్ఫామ్ పైన లేటెస్ట్ ప్రకటించిన Apple Sale Days సేల్ నుండి iPhone 14 పైన బిగ్ డీల్ అనౌన్స్ చేసింది. iPhone 14 ఫోన్ కొనాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగానే గొప్ప శుభవార్తే అవుతుంది. మరి అమెజాన్ ఈ లేటెస్ట్ సేల్ నుండి ప్రకటించిన అఫర్ మరియు iPhone 14 వివరాల పైన ఒక లుక్కేద్దామా.
SurveyApple iPhone 14: అఫర్
Apple iPhone 14 ఫోన్ ఈరోజు Apple Sale Days సేల్ నుండి 15% డిస్కౌంట్ తో రూ. 67,999 ధరలో లభిస్తోంది. వాస్తవానికి, iPhone 14 ఇండియాలో రూ. 79,000 రూపాయల ధరలో వచ్చింది మరియు ఇప్పుడు అమెజాన్ నుండి అందుబాటులో ఉన్న ఈ Apple Sale Days సేల్ నుండి మరింత తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ యొక్క కొత్త Yellow కలర్ వేరియంట్ కూడా ఇదే ధరకు లభిస్తోంది. Buy From Here
Apple iPhone 14: ప్రత్యేకతలు
ఇక ఈ Apple iPhone 14 ఫోన్ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ ఫోన్ 6.1 ఇంచ్ సూపర్ రెటీనా XDR డిస్ప్లే తో వస్తుం. ఈ ఫోన్ కెమేరాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు, ఈ ఐఫోన్ 4K Dolby Vision వీడియోలను కూడా 30fps వరకు రికార్డ్ చేయగల డ్యూయల్ కెమేరా సెటప్ తో వుంటుంది. ఈ ఐఫోన్ అత్యంత వేగవంతమైన చిప్ సెట్ గా పేరు పొందిన A15 బయోనిక్ చిప్ సెట్ శక్తితో పని చేస్తుంది.
Apple Sale Days సేల్ నుండి చాలా ఐఫోన్ ల పైన గొప్ప డీల్స్ ను అమెజాన్ అందించింది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile