Intex Aqua Lions T1 Lite భారత్ లో Rs. 3,899 లో లాంచ్….

Updated on 13-Feb-2018

దేశీయ హ్యాండ్సెట్ నిర్మాణ కంపెనీ  ఇన్టెక్స్ టెక్నాలజీస్ 5 అంగుళాల స్మార్ట్ఫోన్ Aqua Lions T1 Lite ని  3,899 రూపాయలకు విడుదల చేసింది. ఈ 4G- వోల్ట్ స్మార్ట్ఫోన్ 2.5D కర్వ్డ్  గ్లాస్  తో Android 7 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టమ్ లో  పనిచేస్తుంది. 1GB RAM కల  ఈ హ్యాండ్సెట్ 1.3GHz క్వాడ్ కోర్ 64-బిట్ మీడియాటెక్ చిప్సెట్ కలిగి ఉంది, దీనిలో  8GB స్టోరేజ్  ఉంది, ఇది 64GB వరకు విస్తరించబడుతుంది.

ఈ డివైస్  5MP వెనుక కెమెరా మరియు ఫ్లాష్ తో 2MP సెల్ఫీ  కెమెరా కలిగి ఉంది.ఈ స్మార్ట్ఫోన్ ఇన్టెక్స్  వేల్యూ యాడెడ్ సర్వీస్ వంటి LFTY (సింగిల్-స్వైప్ యాక్సెస్), డేటాబేస్ మరియు ప్రైమ్ వీడియో కి కూడా సపోర్ట్ చేస్తుంది . ఈ డివైస్ "మాతృ భాష" సేవను కలిగి ఉంది, కాబట్టి మీరు హిందీతో సహా 21 భాషలలో కమ్యూనికేట్ చేయవచ్చు.

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :