InFocus కొత్త మోడల్, M812 లాంచ్
5.5 FHD, 3GB ర్యామ్ తో వస్తుంది.
InFocus బ్రాండ్ M812 కొత్త ఫ్లాగ్ షిప్ మోడల్ ను అనౌన్స్ చేసింది ఇండియాలో. దీని ధర 19,999 రూ. అక్టోబర్ 1 న స్నాప్ డీల్ లో సేల్ స్టార్ట్. సెప్టెంబర్ 23 నుండి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి.
Surveyస్పెసిఫికేషన్స్ – 5.5 in FHD కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 2.5 GHz స్నాప్ డ్రాగన్ 801 SoC, 3gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ సపోర్ట్. అల్యూమినియం బాడీ బిల్డ్ క్వాలిటీ.
13MP డ్యూయల్ టోన్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 8MP 80 డిగ్రీ viewing angle ఫ్రంట్ కెమేరా, 4G, ఆండ్రాయిడ్ 5.0 బేస్డ్ custom InLife యూసర్ ఇంటర్ఫేస్ 2.0.
2900 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్ కేపబిలిటీ తో వస్తుంది. క్విక్ చార్జింగ్ తో గంటలో 80% చార్జింగ్ ఫిల్ అవుతుంది అని అలానే ఫుల్ చార్జింగ్ లో HD వీడియోస్ కంటిన్యూస్ గా 7 గంటలు ప్లే బ్యాక్ అప్ వస్తుంది అని కంపెని ప్రోమోట్ చేస్తుంది.
Writer, gamer, and hater of public transport. View Full Profile