Home » News » Mobile Phones » 13MP ఆటో ఫోకస్ ఫ్రంట్ కేమెరా తో InFocus M535 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్
13MP ఆటో ఫోకస్ ఫ్రంట్ కేమెరా తో InFocus M535 ప్లస్ స్మార్ట్ ఫోన్ లాంచ్
By
Shrey Pacheco |
Updated on 26-Jul-2016
అమెరికన్ మొబైల్ కంపెని, InFocus ఇండియన్ మార్కెట్ లో నిన్న 'M535 +' పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీని ప్రైస్ 11,999 రూ. ఫోన్ తో పాటు 1000 రూ సేల్ఫీ స్టిక్ వస్తుంది ఫ్రీ గా.
Survey✅ Thank you for completing the survey!
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5.5 in FHD డిస్ప్లే with 401PPi, మీడియా టెక్ MT6753 ఆక్టో కోర్ SoC, 3GB ర్యామ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో os
13MP రేర్ సామ్సంగ్ 3M2 సెన్సార్ LED ఫ్లాష్ కెమెరా అండ్ 13MP ఫ్రంట్ సామ్సంగ్ 3L2 సెన్సార్ కెమెరా with ఆటో ఫోకస్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 64GB SD కార్డ్ సపోర్ట్, 2600mah బ్యాటరీ.
4G ఇంటర్నెట్ కనెక్టివిటి, VoLTE సపోర్ట్ తో ఫోన్ 7.2mm thin బాడీ తో మెటల్ బాడీ కలిగి ఉంటుంది. ఆల్రెడీ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ లో మొబైల్ అందుబాటులోకి వచ్చింది.