రూ.8499 కే 4GB ర్యామ్ ఫోన్ లాంచ్!! ఫీచర్లు కూడా బాగున్నాయి!

బై Raja Pullagura | పబ్లిష్ చేయబడింది 19 Apr 2021
HIGHLIGHTS
 • ఇన్ఫినిక్స్ హాట్ 10ప్లే బడ్జెట్ ధరలో వచ్చింది

 • గరిష్టంగా 440 నిట్స్ పీక్ బ్రైట్నెస్

రూ.8499 కే 4GB ర్యామ్ ఫోన్ లాంచ్!! ఫీచర్లు కూడా బాగున్నాయి!
రూ.8499 కే 4GB ర్యామ్ ఫోన్ లాంచ్!! ఫీచర్లు కూడా బాగున్నాయి!

Infinix ఈరోజు చాలా తక్కువ ధరకే తన Hot 10 Play స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ Hot 10 Play స్మార్ట్ ఫోన్ రూ.8499 తక్కువ ధరలో 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అంతేకాదు, ఈ హాట్ 10 ప్లే  బడ్జెట్ ధరలో మరిన్ని ట్రెండీ మరియు బెస్ట్ ఫీచర్లతో ప్రకటించబడింది. మరి హాట్ 10 ప్లే యొక్క ఆ బెస్ట్ ఫీచర్లేమిటో చూసేద్దామా..!

Infinix Hot 10 Play : ధర

ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే ( 4GB + 64GB ) కేవలం ఒకే ఒక్క వేరియంట్ తో విడుదల చెయ్యబడింది. ఈ ఫోన్ యొక్క ధర Rs. 8,499 రూపాయలు.

Infinix Hot 10 Play : స్పెషిఫికేషన్లు

Hot 10 Play స్మార్ట్ ఫోన్ పెద్ద 6.82 అంగుళాల డిస్ప్లే తో వుంటుంది. ఈ డిస్ప్లే, HD రిజల్యూషన్ వస్తుంది మరియు 90.6% స్క్రీన్-టూ- రేషియో కలిగి గరిష్టంగా 440 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అందించగలదు. అంటే, ఈ స్క్రీన్ పెద్దగా ఉండడమే కాకుండా ఎక్కువ బ్రైట్నెస్ ని కూడా ఇవ్వగలదు. ఈ ఫోన్ MediaTek Helio G35 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది. ఇది మంచి ఎక్కువ పవర్ ఎఫిషియన్సీ అందించగల గేమింగ్ ప్రొసెసర్. దీనికి జతగా, 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మైక్రో SD కార్డు సహాయంతో 256GB వరకూ స్టోరేజ్ పెంచుకోవచ్చు.   

ఇక కెమెరాల విషయంలో, హాట్ 10 ప్లే వెనుక AI డ్యూయల్ కెమెరా సేతప్పుతో వస్తుంది. ఇందులో, 13MP మైన్ కెమెరా మరియు డెప్త్ సెన్సార్ వున్నాయి. దీనితో, స్లో మోషన్ వీడియోలు, బొకే ఎఫక్ట్ ఫోటోలతో పాటుగా AI HDR ఫోటోలను కూడా తీసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ముందుభాగంలో, 8MP సెల్ఫీ కెమెరాని అందించింది. అలాగే, వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫ్లాష్ కూడా ఉన్నాయి. ఆడియో పరంగా, DTS Surround Sound సపోర్ట్ తో వుంటుంది. ఈ ఫోన్ పెద్ద 6,000mAh బ్యాటరీతో వస్తుంది.                      

ఇన్ఫినిక్స్ hot 10 Play Key Specs, Price and Launch Date

Price: ₹8499
Release Date: 19 Apr 2021
Variant: 64 GB/4 GB RAM
Market Status: Launched

Key Specs

 • Screen Size Screen Size
  6.82" (720 x 1640)
 • Camera Camera
  13 | 8 MP
 • Memory Memory
  64 GB/4 GB
 • Battery Battery
  6000 mAh
logo
Raja Pullagura

email

Web Title: infinix hot 10 paly launched under 10k segment in india
Advertisements

ట్రెండింగ్ ఆర్టికల్స్

Advertisements

LATEST ARTICLES మొత్తం చూపించు

Advertisements

హాట్ డీల్స్ మొత్తం చూపించు

Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 10499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | $hotDeals->merchant_name
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 12999 | $hotDeals->merchant_name
DMCA.com Protection Status