4GB రామ్ అండ్ 10 కోర్స్ ప్రొసెసర్ తో ఇండియాలో Hyve Pryme స్మార్ట్ ఫోన్ లాంచ్

4GB రామ్ అండ్ 10 కోర్స్ ప్రొసెసర్ తో ఇండియాలో Hyve Pryme స్మార్ట్ ఫోన్ లాంచ్

Hyve అనే కొత్త ఇండియన్ స్మార్ట్ ఫోన్ స్టార్ట్ అప్ కంపెని నుండి ఇండియాలో ఒక స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది.  దీని పేరు Hyve Pryme. ప్రైస్ 17,999 రూ. హైలైట్స్ – 4GB రామ్, deca కోర్ ప్రొసెసర్. అమెజాన్ లో నవంబర్ 11 20 నుండి ప్రీ రిజిస్ట్రేషన్స్ మొదలు. 

స్పెక్స్ –

ఫుల్ మెటల్ unibody డిజైన్,
డ్యూయల్ సిమ్
4G VoLTE
5.7 in ఫుల్ HD డిస్ప్లే.
మీడియా టెక్ Helio X20 2.3GHz deca(10) core ప్రొసెసర్.
4GB ram,
32GB ఇంబిల్ట్ అండ్ 200GB SD కార్డ్ స్టోరేజ్ సపోర్ట్.
13MP డ్యూయల్ tone LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్
8MP LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా,
3500 mah బ్యాటరీ,
finger print scanner,
USB టైప్ C పోర్ట్,
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS,
రిమోట్ కంట్రోలింగ్ IR blaster,
188 గ్రా బరువు. ఈ లింక్ లో ఫోన్ యొక్క కంప్లీట్ డిటేల్స్ అఫీషియల్ సైట్ లో చూడగలరు.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo