Huawei Y9 (2018) డ్యూయల్ వెనుక కెమెరా మరియు 4000 mAh బ్యాటరీ తో లాంచ్….

Huawei Y9 (2018) డ్యూయల్  వెనుక కెమెరా మరియు 4000 mAh బ్యాటరీ తో లాంచ్….

Huawei అధికారికంగా థాయిలాండ్ లో Huawei Y9 (2018) స్మార్ట్ఫోన్ ని ప్రకటించింది. డివైస్ లో  ముందు ఒక 5.93 అంగుళాల IPS LCD డిస్ప్లే  ఉంటుంది, ఇది 18: 9 యాస్పెక్ట్ రేషియో తో ఉంటుంది.

ఈ ఫోన్ కిరిన్ 659 తో వస్తుంది, ఇది 3GB RAM మరియు 32 GB స్టోరేజ్ తో జత చేయబడుతుంది. మీరు మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ యొక్క  ఇంటర్నల్ స్టోరేజ్ ను పెంచవచ్చు. Huawei Y9 (2018) స్మార్ట్ఫోన్  16MP ప్రాధమిక కెమెరా మరియు  13MP సెల్ఫీ  కెమెరా కలిగి ఉంటుంది.

Huawei Y9 (2018) లో కనీసం కొన్ని విషయాలు Mate 10 Lite కంటే మెరుగవుతాయి . Android Oreo  తో ఇది ప్రారంభించబడుతుంది, అయితే Mate 10 Lite ఆండ్రాయిడ్ నౌగాట్ పై పనిచేస్తుంది.

అదనంగా, బ్యాటరీ  కెపాసిటీ లో  Y9 (2018)  మేట్ 10 లైట్ కంటే మెరుగైనది గా  ఉంటుంది . Y9 (2018) బ్యాటరీ 4000 mAh ఉంటుంది, అయితే 10 Lite లో 3340 mAh బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం, Y9 (2018) ధర మరియు లభ్యత గురించి సమాచారం లేదు.

 

 

 

Digit.in
Logo
Digit.in
Logo