ఇండియాలో HTC వన్ E9s రిలీజ్

HIGHLIGHTS

దీని హైలైట్.. 2TB (2000 gb) sd కార్డ్ సపోర్ట్

ఇండియాలో HTC వన్ E9s రిలీజ్

ebay ఇండియా వెబ్ సైట్ లో HTC one E9S మొబైల్ అవెయిల్బుల్ లో ఉంది. దీని ధర 21,142 రూ. ఈ లింక్ లో ebay లో ఈ మొబైల్ ను కొనగలరు. ఇది ఈ నెల లో లేటెస్ట్ గా రిలీజ్ అయిన మోడల్.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 5.5 in 720P డిస్ప్లే, మీడియా టెక్ 1.5GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, డ్యూయల్ సిమ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 2TB (2000 GB) sd కార్డ్ సపోర్ట్.

13MP 4128 x 3096 పిక్సెల్స్ ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా, 4MP HDR ఫ్రంట్ కెమెరా, 2600 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.0, htc సెన్స్ ui 7.0, 165 గ్రా బరువు.

ebay లో వేరే ప్రైసింగ్ లో కూడా సేల్ అవుతుంది సేమ్ మోడల్. కాని పైన ఉన్న లింక్ లోని సెల్లర్ మాత్రమే 21,142 రూ లకు సేల్ పెట్టారు. ఇది గ్రే కలర్ వేరియంట్. 

 

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo