ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి లేటెస్ట్ గూగుల్ ఫోన్ పైన బిగ్ డీల్.!
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి లేటెస్ట్ గూగుల్ ఫోన్ పైన బిగ్ డీల్
గూగుల్ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మంచి ఆఫర్ ధరకే కొనుగోలు చేసే అవకాశం
రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు
ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ నుండి లేటెస్ట్ గూగుల్ ఫోన్ పైన బిగ్ డీల్ ప్రకటించింది. జూన్ 10 వ తేదీ నుండి మొదలైన ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జూన్ 14 తో ముగుస్తుందనగా ఈరోజు లేటెస్ట్ గూగుల్ ఫోన్ పైన బిగ్ డీల్ ను అందించింది. డ్యూయల్ కెమేరా మరియు భారీ కెమేరా ఫీచర్లతో వచ్చిన ఈ గూగుల్ ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి మంచి ఆఫర్ ధరకే కొనుగోలు చేసే అవకాశం వుంది.
SurveyGoogle Pixel 6a: ఆఫర్లు
Google Pixel 6a నిన్న మొన్నటి వరకూ కూడా రూ. 29,999 ధరతో సేల్ అయ్యింది. అయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ జూన్ 2023 సేల్ నుండి రూ. 2,000 డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ను Kotak, HDFC మరియు SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనే వారు ఈ ఫోన్ పైన రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here
Google Pixel 6a: స్పెక్స్ & ఫీచర్స్
Google Pixel 6a స్మార్ట్ ఫోన్ 12.2MP + 12MP డ్యూయల్ కెమేరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమేరా సెటప్ లను కలిగి వుంది. ఈ ఫోన్ గొప్ప కెమేరా ఫీచర్లను కలిగి వుంది మరియు అద్భుతమైన ఫోటోలతో పాటుగా 4K వీడియో లను 30 fps / 60 fps వద్ద చిత్రీకరించ గలదు. ఈ ఫోన్ సెక్యూరిటీ పరంగా కూడా గొప్పగా ఉంటుంది.
ఈ గూగుల్ ఫోన్ 6.1 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లే, Google Tensor ప్రోసెసర్, 6GB ర్యామ్ + 128 GB స్టోరేజ్, 18W ఫాస్ట్ కేహార్జ్ సపోర్ట్, Titan M2TM చిప్ తో సెక్యూరిటీ, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఆకర్షణీయమైన స్పెక్స్ & ఫీచర్స్ ను కలిగి వుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile