Flipkart సూపర్ మార్ట్ అఫర్: కేవలం 1 రూపాయలకే, 100gr నెయ్యి మరియు 1కిలో పంచదార
ఫ్లిప్ కార్ట్ అందిస్తున్నటువంటి, "సూపర్ మార్ట్" పేజీ ద్వారా గొప్ప డీల్స్ వినియోగదారులకి అందిస్తుంది. దీని గురించి ఫ్లిప్ కార్ట్, గ్రోసరీ కోసం ఒక సరికొత్త "సూపర్ మార్ట్" పేజీని ఫ్లిప్ కార్ట్ అందిచనున్నట్లు మరియు త్వరలో దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధిచేయనున్నట్లు చెబుతోంది. అంతేకాదు, డైలీ "Grocery From 1 Rs" అఫర్ క్రింద, ఒక ప్రొడక్టును కేవలం ఒక్క రూపాయికే అందిస్తోంది.
Surveyఇక ఈ రోజు సూపర్ మార్ట్ నుండి ఒక రూపాయి అఫర్ విషయానికి వస్తే, కేవలం 2 రూపాయలకే, 100 గ్రాముల శుద్ధమైన Ananda నెయ్యి మరియు 1కిలో పంచదారను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచింది. అలాగే, దాదాపుగా అన్నిరకాల ప్రొడక్టుల పైనా భారీ ఆఫర్లను మరియు గొప్ప డిస్కౌంట్లను అందిస్తోంది. అయితే, ఈ ఒక్కరూపాయి ఆఫరును మీరు అందుకోవాలంటే మాత్రం 600 రూపాయల విలువగల వస్తువులను కొనుగోలుచేయాల్సి ఉంటుంది.
అలాగే, ఇప్పుడు పప్పు, పప్పుధాన్యాలు, నూనెలు, గోధుమపిండి, బియ్యం, డ్రై ఫ్రూట్స్, పంచదార, బెల్లం, వంటి మరెన్నో అనేకమైన దినసరి సరుకులను మంచి క్వాలిటీతో పాటుగా తక్కువధరకే అందించనున్నట్లు తన పేజీలో ప్రకటించింది. ఇంకా, చిప్స్, బిస్కట్లు, టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్ వంటి వాటిని కూడా వేగవంతమైన డెలివరీతో అందించనున్నట్లు కూడా తెలుస్తోంది.