Flipkart Sale చివరి రోజు మోటోరోలా Edge 50 Pro 5G పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది.!

HIGHLIGHTS

Flipkart Sale ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది

మోటోరోలా పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది

Edge 50 Pro 5G పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది

Flipkart Sale ఈరోజు అర్ధరాత్రి 12 గంటలకు ముగుస్తుంది. ఈ సేల్ నుంచి ఈరోజు మోటోరోలా పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ పై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఇటీవల ఇండియాలో విడుదలైన మోటోరోలా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Edge 50 Pro 5G పై ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది.

Flipkart Sale Edge 50 Pro 5G deal

మోటోరోలా ఇండియాలో ఇటీవల రూ. 35,999 రూపాయల ధరలో విడుదలైన మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ ఈరోజు రూ. 6,000 రూపాయల డిస్కౌంట్ తో రూ. 29,999 ధరకు లభిస్తోంది. ఈ ఫోన్ ను SBI Credit Card EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లకు రూ. 1250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

ఈ ఆఫర్స్ తో ఫ్లిప్ కార్ట్ సేల్ చివరి రోజు ఈ ఫోన్ ను కేవలం రూ. 28,749 రూపాయలకు పొందవచ్చు. ఈ ఫోన్ పవర్ ఫుల్ ఫీచర్ తో వస్తుంది మరియు ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చవక ధరకు లభిస్తుంది.

Also Read: Flipkart Sale చివరి రోజు భారీ డిస్కౌంట్ తో 880W Dolby Soundbar చవక ధరకే అందుకోండి.!

Motorola Edge 50 Pro 5G : ఫీచర్స్

మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 7 Gen 3 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Super HD 1.5K రిజల్యూషన్ కలిగిన pOLED స్క్రీన్ ను కలిగి వుంది. ఈ స్క్రీన్ HDR10+, 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 2000 nits పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక గొప్ప ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఇందులో వెనుక
50MP + 13MP + 10MP ట్రిపుల్ రియర్ కెమెరా వుంది మరియు 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 4K UHD HDR10+ వీడియోలు 30fps వద్ద షూట్ చేయవచ్చు. అలాగే గొప్ప ఫోటోలు కూడా షూట్ చేసే వీలుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ బిగ్ బ్యాటరీని 125W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు 50W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :