Flipkart Sale చివరి రోజు భారీ డిస్కౌంట్ తో 880W Dolby Soundbar చవక ధరకే అందుకోండి.!

HIGHLIGHTS

Flipkart Sale ఈరోజు తో ముగుస్తుంది అనగా చివరి రోజు భారీ ఆఫర్లు అందించింది

880W Dolby Soundbar ను ఫ్లిప్ సేల్ చివరి రోజైన ఈరోజు చాలా చవక ధరకి పొందవచ్చు

ఈ సౌండ్ బార్ గ్రౌండ్ షేక్ చేసే సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ తో వస్తుంది

Flipkart Sale చివరి రోజు భారీ డిస్కౌంట్ తో 880W Dolby Soundbar చవక ధరకే అందుకోండి.!

Flipkart Sale ఈరోజు తో ముగుస్తుంది అనగా చివరి రోజు భారీ ఆఫర్లు అందించింది. దీపావళి పండుగ సందర్భంగా అందించిన ఈ సేల్ ఈరోజు తో ముగుస్తుంది మరియు కూడా మీకు ఈరోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. లేటెస్ట్ బ్రాండెడ్ 880W Dolby Soundbar ను ఫ్లిప్ సేల్ చివరి రోజైన ఈరోజు చాలా చవక ధరకి పొందవచ్చు. ఈ సౌండ్ బార్ గ్రౌండ్ షేక్ చేసే సౌండ్ అందించే డ్యూయల్ సబ్ ఉఫర్ సెటప్ తో వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Sale 880W Dolby Soundbar : ఆఫర్

ఈరోజు అర్ధరాత్రి తో ముగియనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళి సేల్ నుంచి ఈ సౌండ్ బార్ డీల్ ను అందించింది. అదేమిటంటే, ప్రముఖ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ Mivi యొక్క లేటెస్ట్ సౌండ్ బార్ Mivi Fort H880 ఈరోజు 78% భారీ డిస్కౌంట్ తో రూ. 13,999 ధరకే ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తోంది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ ను SBI బ్యాంక్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. రూ. 1,000 రుపీల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అందుకే, ఈ సౌండ్ బార్ ను ఫ్లిప్ కార్ట్ నుంచి ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 12,999 రూపాయల ధరకే పొందవచ్చు.

Also Read: 20+ Diwali WhatsApp విషెస్ మరియు వాట్సాప్ status డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో తెలుసుకోండి.!

Mivi 880W Dolby Soundbar : ఫీచర్స్

ఈ మివి సౌండ్ బార్ డ్యూయల్ సబ్ ఉఫర్, డ్యూయల్ రియర్ శాటిలైట్ స్పీకర్లు మరియు 3 స్పీకర్లు కలిగిన బార్ తో వస్తుంది, ఈ సౌండ్ బార్ టోటల్ 880W పవర్ ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ పెద్ద సైజు హల్ ను సైతం షేక్ చేయగలదు. ఇది 5.2 Channel సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది.

Flipkart Sale 880W Dolby Soundbar

కనెక్టివిటీ పరంగా, ఈ సౌండ్ బార్ ఆప్టికల్, బ్లూటూత్ 5.3, HDMI, USB మరియు Aux వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి చవక ధరకు లభిస్తున్న ఈ మివి డ్యూయల్ సబ్ ఉఫర్ సౌండ్ బార్ బడ్జెట్ ధరలో లభిస్తున్న 5.2 ఛానల్ సౌండ్ బార్ ఆఫర్ గా నిలుస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile