ఫ్లిప్ కార్ట్ రిపబ్లిక్ డే సేల్ బెస్ట్ డీల్స్ : అత్యధికంగా డిస్కౌంట్ అందుకున్న స్మార్ట్ ఫోన్లు

HIGHLIGHTS

ఈ సేల్ నుండి SBI క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసేవారికీ 10% తక్షణ డిస్కౌంట్

 SBI  బ్యాంకుతో కలిసి పనిచేయనుంది మరియు బ్యాంకు యొక్క డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లించే వారి యొక్క కొనుగోలుదారులకు 10% తక్షణ డిస్కౌంటును  అందిస్తారు. ఈ జాబితాలో మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ కొనుగోలుచేయడానికి, LINK పైన క్లిక్ చేయండి.  

Realme C1 (Mirror Black, 16 GB)  (2 GB RAM)

క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసరుతో లభించే, రియల్మీ యొక్క బడ్జెట్ స్మార్ట్ ఫోన్ "సి 1" ధర రూ .6,999 అవుతుంది. ఈ ఫోన్ ఒక 6.2-అంగుళాల నొచ్ డిస్ప్లే మరియు వెనుకవైపు డ్యూయల్ కెమెరాతో వస్తుంది. (LINK)

Realme 2 (Diamond Black, 32 GB)  (3 GB RAM)

ఈ RealMe 2 స్మార్ట్ ఫోన్ 8 MP సెల్ఫీ-కెమెరాను కలిగి ఉంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 450 ప్రాసెసరుతో వస్తుంది. ఇది డిస్ప్లే పైన ఒక నోచ్ ని కూడా కలిగివుంది. రూ . 9,499 రాయితీ ధర వద్ద ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. (LINK)

Realme 2 Pro (Ice Lake, 64 GB)  (4 GB RAM)

ఈ RealMe 2 ప్రో 16MP సెల్ఫీ-కెమెరాను కలిగి ఉంది మరియు క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 660 ప్రాసెసరుతో వస్తుంది. ఇది డిస్ప్లే పైన ఒక డ్యూ-డ్రాప్ నోచ్ ని కూడా కలిగివుంది. రూ .12,999 రాయితీ ధర వద్ద ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. (LINK)

POCO F1 by Xiaomi (Rosso Red, 64 GB)  (6 GB RAM)

గత సంవత్సరంలో, షావోమి యొక్క "Poco  F1"  మధ్య శ్రేణి విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫోన్లలో ఒకటిగా వుంది.  ఇప్పుడు ఈ ఫోన్ కూడా రాయితీ ధర వద్ద అందుబాటులో ఉంటుంది, దాని 6GB / 64GB వేరియంట్  రూ. 18,999 ధరతో ఉంటుంది.  ప్రీపెయిడ్ మోడ్ ద్వారా చెల్లింపులను చేసే కొనుగోలుదారులు అదనపు తగ్గింపు కూడా  పొందవచ్చు. (LINK)

Motorola One Power (Black, 64 GB)  (4 GB RAM)

Motorola One Power అనేది గూగుల్ యొక్క Android One ప్రోగ్రాములో భాగంగా ఉంది, అంటే దీనర్థం ఈ ఫోన్ Google నుండి ఇతర డివైజ్ల కంటే ముందుగానే అప్డేట్  పొందుతుంది. ఈ సేల్ పరిధిలో, మీరు రూ .13,999 ధరతో  ఈ ఫోన్ కొనుగోలుచేయవచ్చు. (LINK)

Samsung Galaxy S8 Plus (Midnight Black, 64 GB)  (4 GB RAM)

శామ్సంగ్ యొక్క ఫ్లాగ్షిప్ డివైజ్ అయినటువంటి గెలాక్సీ ఎస్ 8 ప్లస్, రూ. 34,990 రాయితీ ధర వద్ద అందించనుంది. ఈ ఫోన్ 6.2 అంగుళాల సూపర్ AMOLED QHD + డిస్ప్లేను కలిగి ఉంది మరియు ఇది ఒక Exynos 8895 ఆక్టా -కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని కలిగి ఉంది. (LINK)

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :