ఫ్లిప్ కార్ట్ పండగ సేల్ దెబ్బకి Xiaomi 4K Smart Tv కేవలం 18 వేలకే లభిస్తోంది.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ని అనౌన్స్ చేసింది

పెద్ద Xiaomi 4K Smart Tv ని భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 18 వేల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది

ఈ టీవీ ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అవుతుంది

ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ బిగ్ బిలియన్ డేస్ సేల్ నుంచి ఈరోజు బిగ్ స్మార్ట్ టీవీ డీల్స్ ని అనౌన్స్ చేసింది. అదేమిటంటే, ప్రముఖ చైనీస్ కంపెనీ షియోమీ గత సంవత్సరం 30 వేల రూపాయల ధరలో ఇండియాలో విడుదల చేసిన పెద్ద Xiaomi 4K Smart Tv ని భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 18 వేల రూపాయల ఆఫర్ ధరలో సేల్ చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ కలిగిన ఫీచర్స్ తో ఈ టీవీ ఈరోజు లభిస్తున్న ఆఫర్ ధరలో గొప్ప స్మార్ట్ టీవీ డీల్ అవుతుంది.

Xiaomi 4K Smart Tv : ఆఫర్

2025 మధ్య కాలంలో షియోమీ ఫెంటాస్టిక్ 4K (F Series) నుంచి ఇండియాలో విడుదల చేసిన 43 ఇంచ్ స్మార్ట్ టీవీ (L43MB-FIN) పై ఫ్లిప్ కార్ట్ సేల్ ఈరోజు ఈ బిగ్ డీల్స్ అందించింది. ఈ టీవీని ఈరోజు 43% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 21,499 రూపాయల ఆఫర్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లిస్ట్ అవుట్ చేసింది.

కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ సేల్ ప్రత్యేకమైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా ఫ్లిప్ కార్ట్ జత చేసింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ Axis బ్యాంక్ కార్డు రూ. 3,213 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ మరియు ఫ్లిప్ కార్ట్ SBI కార్డు రూ. 2,738 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ని అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ షియోమీ 43 ఇంచ్ 4కె స్మార్ట్ టీవీ కేవలం రూ. 18,286 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది.

Also Read: Samsung Galaxy S25 Ultra 5G పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అనౌన్స్ చేసిన అమెజాన్.!

Xiaomi 4K Smart Tv : ఫీచర్స్

ఈ షియోమీ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన ఎల్ఈడి డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ టీవీ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది మరియు HDR 10 సపోర్ట్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ A55 Quad Core ప్రాసెసర్ తో స్మూత్ పెర్ఫార్మెన్స్ అందిస్తుంది. అంతేకాదు, ఇందులో 2 జీబీ ర్యామ్ మరియు 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వంటి ప్రీమియం ఫీచర్స్ ని కూడా షియోమీ అందించింది.

ఈ 43 ఇంచ్ లేటెస్ట్ స్మార్ట్ టీవీ రెండు 12W స్పీకర్లు కలిగి టోటల్ 24W సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ డాల్బీ ఆడియో మరియు dts సౌండ్ టెక్ తో వస్తుంది కాబట్టి మంచి సౌండ్ ని కూడా మీరు ఈటీవీ లో పొందవచ్చు. అంతేకాదు, ఇది Alexa బిల్ట్ ఇన్ తో వస్తుంది కాబట్టి, జస్ట్ మీ వాయిస్ కమాండ్ తో మీ టీవీని ఆపరేట్ చేయవచ్చు, ఆఫ్ కోర్స్ వాయిస్ కమాండ్ కలిగిన రిమోట్ కూడా ఈ టీవీతో వస్తుంది. ఇందులో, బిల్ట్ ఇన్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కూడా ఉన్నాయి.

ఈ స్మార్ట్ టీవీ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, అండర్ 20 వేల బడ్జెట్ లో రీజనబుల్ డీల్ గా చెబుతాను. ఇది మీకు డీసెంట్ సౌండ్ అండ్ విజువల్స్ అందిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :