Amazon announced latest deals on Samsung Galaxy S25 Ultra 5G
Samsung Galaxy S25 Ultra 5G స్మార్ట్ ఫోన్ డీల్ గురించి ఈ రోజు ఎక్కువగా వినిపిస్తోంది. అమెజాన్ సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఫస్ట్ డే భారీ డీల్స్ అనౌన్స్ చేసిన అమెజాన్, తర్వాత రేవుజు డీల్స్ లో మార్పు చేసింది. అయితే, ఈరోజు అమెజాన్ సేల్ నుంచి ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ పైన మరోసారి భారీ డీల్స్ అనౌన్స్ చేసింది. ఇండియాలో మొబైల్ రేట్లు పెరిగిన తర్వాత కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్ లో లభిస్తున్న స్మార్ట్ ఫోన్ డీల్ గా ఇది నిలుస్తుంది.
శాంసంగ్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అమెజాన్ రూ. 94,999 ప్రైస్ ట్యాగ్ తో సేల్ చేస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ ఏకంగా రూ. 10,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ ని అందించింది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ని కేవలం రూ. 84,999 ధరలో అందుకోవచ్చు.
ఇది కాకుండా, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ తీసుకునే వారి కోసం రూ. 6,500 రూపాయల భారీ అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్ తో ఈ ప్రీమియం శాంసంగ్ స్మార్ట్ ఫోన్ ఈ రెండు ఆఫర్స్ తో రూ. 78,499 ఆఫర్ ధరలో మీకు అమెజాన్ సేల్ నుంచి లభిస్తుంది. ఈ ఆఫర్ చెక్ చేయడానికి మరియు కొనడానికి Buy From Here పైన క్లిక్ చేయండి.
Also Read: గత వారం విడుదలైన Noise 5.2.4 Dolby Atmos సౌండ్ బార్ పండగ ఆఫర్స్ తో చవక ధరలో సేల్ అవుతోంది.!
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 అల్ట్రా స్మార్ట్ ఫోన్ చాలా ప్రీమియం ఫీచర్స్ కలిగిన స్మార్ట్ ఫోన్. ఇది మెటల్ తో చాలా అందంగా మలచబడిన బాడీ మరియు చాలా గట్టిగా ఉండే కార్నింగ్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ QHD+ రిజల్యూషన్ కలిగిన 6.9 ఇంచ్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే తో వస్తుంది. ఈ ఫోన్ HDR10+ సపోర్ట్ మరియు 1–120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో పాటు విజన్ బూస్టర్ కూడా కలిగి ఉంటుంది.
ఇది క్వాల్కమ్ యొక్క పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 8 Elite తో పని చేస్తుంది మరియు 12 జీబీ ర్యామ్ ని కూడా కలిగి ఉంటుంది. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ బిగ్ 5000mAh బ్యాటరీ బ్యాటరీ అండ్ వేగవంతమైన ఛార్జ్ ఫీచర్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ చాలా గొప్ప కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో 200MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో, 50MP అల్ట్రా వైడ్ మరియు 10MP టెలిఫోటో క్వాడ్ రియర్ కెమెరా ఉంది. అలాగే, ఫోన్ లో ముందు 12MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఇది గరిష్టంగా 8K వీడియో రికార్డింగ్, 4K 60FPS వీడియో మరియు జబర్దస్త్ కెమెరా ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది.