flipkart offers huge discount on boAt 7.1.4 Dolby Atmos soundbar
boAt 7.1.4 Dolby Atmos సౌండ్ బార్ పై పండుగ సేల్ బిగ్ డీల్ ని అందించింది ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్. ఈ సౌండ్ బార్ ను బోట్ జస్ట్ ఐదు నెలల క్రితం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ సౌండ్ బార్ ప్రీమియం ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఏకంగా 10 వేల తగ్గింపు అందుకుని చాలా తక్కువ ధరలో లభిస్తోంది.
22 ఏప్రిల్ 2026 తేదీన బోట్ విడుదల చేసిన ప్రీమియం డాల్బీ అట్మోస్ సౌండ్ బార్ Aavante Prime X పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ సౌండ్ బార్ ని బోట్ రూ. 39,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, లాంచ్ సమయంలో మొదటి రెండు రోజుల్లో రూ. 37,999 ఆఫర్ ధరలో సేల్ చేసింది. అయితే, ఈ సౌండ్ బార్ ఇప్పుడు నమ్మశక్యం కానీ డిస్కౌంట్ ధరలో ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మీకు లభిస్తుంది.
ఈ సౌండ్ బార్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన రూ. 16,500 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 23,499 రూపాయల ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. అదనంగా, ఈ సౌండ్ బార్ పై ICICI అండ్ Axis బ్యాంక్ క్రెడిట్ కార్డు రూ. 1,500 అదనపు డిస్కౌంట్ ఆఫర్ ని కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ కేవలం రూ. 21,999 రూపాయల అతి చవక ధరలో మీకు లభిస్తుంది.
Also Read: Bose సౌండ్ తో లాంచ్ చేసిన Noise Master Buds పై 50 శాతం ప్రైస్ కట్ అనౌన్స్ చేసింది.!
బోట్ ఈ సౌండ్ బార్ ని చాలా ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్స్ తో అందించింది. ఈ సౌండ్ బార్ 7.1.4 ఛానల్ కంప్లీట్ వైర్లెస్ సెటప్ తో వస్తుంది. ఇందులో అందించిన డిటాచబుల్ వైర్లెస్ శాటిలైట్ స్పీకర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇది ముందు 5 మరియు పైన రెండు స్పీకర్ కలిగిన బార్ లో డిటాచబుల్ శాటిలైట్ స్పీకర్ మరియు పవర్ ఫుల్ సబ్ ఉఫర్ వున్నాయి. ఈ సౌండ్ బార్ టోటల్ 700W అవుట్పుట్ సౌండ్ అందిస్తుంది.
ఈ సౌండ్ బార్ 7.1.4 డాల్బీ అట్మోస్ సౌండ్ సపోర్ట్ తో మంచి ఫీల్ ఉన్న సరౌండ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇది మంచి ప్రీ సెట్ ఈక్వలైజర్ సెటప్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో HDMI eArc, USB, ఆప్టికల్, బ్లూటూత్ 5.3 వెర్షన్ మరియు AUX వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఈ రోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి లభిస్తున్న ఈ ప్రైస్ లో ఇది గొప్ప సౌండ్ బీర్ డీల్ గా నిలుస్తుంది. లాంచ్ ప్రైస్ అండ్ ఈ సౌండ్ బార్ ఫీచర్స్ దృష్టిలో ఉంచుకుని ఈ డీల్ గురించి వెల్లడించాము.