Amazing Offer: సగం ధరకే లభిస్తున్న Google Pixel 6a ..ఇంత చవకేంట్రా బాబు.!

HIGHLIGHTS

Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ను సగం ధరకే అఫర్ చేస్తోంది Flipkart

Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ముందెన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది

Flipkart అఫర్ చేస్తున్న ఈ ధమాకా ఆఫర్ ఏమిటో చూడండి

Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ను సగం ధరకే అఫర్ చేస్తోంది Flipkart. స్టన్నింగ్ కెమేరా ఫోన్ లకు పెట్టింది పేరైన గూగుల్ పిక్సెల్ సిరీస్ ఫోన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అక్టోబర్ 4వ తేదీన Google Pixel 8 సిరీస్ నుండి స్మార్ట్ ఫోన్ లను లాంచ్ విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించ తరువాత పాత తరం ఫోన్ల ధరలలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ముందెన్నడూ చూడనంత చవక ధరకే లభిస్తోంది. మరి Flipkart అఫర్ చేస్తున్న ఈ ధమాకా ఆఫర్ ఏమిటో చూడండి.

Google Pixel 6a offer

స్టన్నింగ్ ఫోటోలను మరియు గొప్ప వీడియోలను చిత్రీకరించ గల Google Pixel 6a స్మార్ట్ ఫోన్ ను గూగుల్ రూ.43,999 ధరతో ఇండియన్ మార్కెట్ లో లాంచ్ చేయబడింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ Flipkart నుండి 40% డిస్కౌంట్ తో ఈరోజు కేవలం రూ. 25,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. 

Google Pixel 6a ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ ద్వారా కొనేవారు రూ. 1,200 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా అందుకోవచ్చు. అలాగే, ఈ ఫోన్ ను ఎక్స్ చేంజ్ అఫర్ తో కొనేవారు అదనపు ఎక్స్ చేంజ్ తగ్గింపును కూడా పొందే వీలుంది. Buy From Here

Google Pixel 6a Specs

Google Pixel 6a స్మార్ట్ ఫోన్ డిస్ప్లే, కెమేరా, బ్యాటరీ మరియు కెమేరా విభాగాల్లో బాగుంటుంది. ఈ ఫోన్ లో 6.14 ఇంచ్ 
Full HD+ OLED డిస్ప్లే వుంది. ఈ ఫోన్ 12.2MP + 12MP డ్యూయల్ రియర్ కెమేరా సిస్టమ్ తో వస్తుంది మరియు అద్భుతమైన ఫోటోలను మరియు 4K (at 30 fps/60 fps) వీడియోలను షూట్ చెయ్యగలదు. ఈ ఫోన్ Google Tensor ప్రోసెసర్ తో మంచి పెర్ఫార్మెన్స్ కూడా అందించ గలదు.  ఈ ఫోన్ లో గూగుల్ టన్నుల కొద్ది కెమేరా ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ ను అందించింది.

ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ 6GB RAM కి జతగా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది మరియు బిగ్ బ్యాటరీని 18W Fast ఛార్జింగ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Android 12 OS తో వస్తుంది మరియు 5 సంవత్సరాల వరకూ అప్డేట్ లను అందుకుంటుందని గూగుల్ భరోసా ఇచ్చింది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :