Flipkart Mobiles Bonanza Sale నుంచి గొప్ప డిస్కౌంట్ తో 9 వేలకే Samsung 5జి ఫోన్ అందుకోండి.!

HIGHLIGHTS

9 వేలకే Samsung 5జి ఫోన్ అందుకోండి అంటోంది ఫ్లిప్ కార్ట్

Flipkart Mobiles Bonanza Sale బిగ్ డీల్

కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈరోజు తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది

Flipkart Mobiles Bonanza Sale నుంచి గొప్ప డిస్కౌంట్ తో 9 వేలకే Samsung 5జి ఫోన్ అందుకోండి.!

Flipkart Mobiles Bonanza Sale నుంచి గొప్ప డిస్కౌంట్ తో 9 వేలకే Samsung 5జి ఫోన్ అందుకోండి అంటోంది ఫ్లిప్ కార్ట్. నిన్నటి నుంచి మొదలైన మొబైల్స్ బొనాంజా సేల్ నుంచి ఈ బిగ్ డీల్ ను అందించింది. samsung ఇండియాలో కొత్తగా విడుదల చేసిన 5జి స్మార్ట్ ఫోన్ పై ఈ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ ను ఈరోజు తక్కువ ధరకే అందుకునే అవకాశం అందించింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart Mobiles Bonanza Sale : ఆఫర్

శామ్సంగ్ లేటెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్ SAMSUNG Galaxy A14 5G స్మార్ట్ ఫోన్ పై ఈ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ను మంచి డిస్కౌంట్లతో రూ. 9,499 ధరకే ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్ ను Flipkart Axis Bank Credit Card ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి 5% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ ఫోన్ ను 9 వేల రూపాయల బడ్జెట్ ధరలో కొనుగోలు చేసే వీలుంది.

Also Read: 32 ఇంచ్ టీవీ రేటుకే 40 ఇంచ్ FHD Smart Tv అందుకోండి.!

SAMSUNG Galaxy A14 5G : ఫీచర్స్

ఈ శామ్సంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 6.6 ఇంచ్ FHD స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ శామ్సంగ్ సొంత Exynos 1330 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు 4GB ర్యామ్ తో పాటు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మూడు అందమైన కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది.

ఈ ఫోన్ లో వెనుక 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి వుంది. ఈ ఫోన్ లో 5000 mAh పెద్ద బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది. ఈ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి మంచి ఆఫర్ ధరకు పొందవచ్చు.

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile