ఈ స్మార్ట్ఫోన్లు Flip-kart లో డిస్కౌంట్ పొందుతున్నాయి…..

Updated on 12-Mar-2018

Panasonic Eluga I9: Flipkart ఈ స్మార్ట్ఫోన్ పై  37% డిస్కౌంట్ ని  అందిస్తోంది. మీరు ఈ డివైస్  ని ఫ్లిప్కార్ట్  నుండి 7,499 రూపాయల తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. EMI కోసం నెలకు రూ .364 చెల్లించవలిసి ఉంటుంది .  మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ పొందవచ్చు.  RAM3GB మరియు 32GB స్టోరేజ్ కలిగి ఉంది. 

Asus Zenfone 3 Laser: Flipkart ఈ స్మార్ట్ఫోన్ పై  50% డిస్కౌంట్ అందిస్తోంది. మీరు డివైస్ ని ఫ్లిప్కార్ట్  నుంచి రూ. 9,999 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. EMI కి నెలకు రూ .485 ఎంపిక కూడా ఉంది. కూడా, మీరు ఎక్స్చేంజ్ ఆఫర్  ప్రయోజనాన్ని పొందవచ్చు.  4GB RAM మరియు 32GB స్టోరేజ్  కలిగి ఉంది.

 

LG Q6: Flipkart లో ఈ స్మార్ట్ఫోన్  17% డిస్కౌంట్ తో రూ. 13,990 వద్ద లభ్యం . 32GB స్టోరేజ్  మరియు 3GB RAM కలిగి ఉంది. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ క్రింద ఎక్స్ట్రా -డిస్కౌంట్ను పొందవచ్చు. EMI కి నెలకు 679 రూపాయల ఎంపిక కూడా ఉంది. పరికరానికి ఒక సంవత్సరం మరియు ఆరు నెలల బ్రాండ్ వారంటీ ఉంది.

Samsung J7 Max: Flipkart ఈ స్మార్ట్ఫోన్ పై  22% డిస్కౌంట్ అందిస్తోంది. మీరు ఈ డివైస్  ని ఫ్లిప్కార్ట్  నుండి రూ .14,900 తగ్గింపు ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.  మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందవచ్చు.  4GB RAM మరియు 32GB స్టోరేజ్  కలిగి ఉంది. 

 

 

Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.
Connect On :