Samsung Galaxy S24 స్మార్ట్ ఫోన్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ప్రీమియం ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ను బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో కొనాలనుకునే వారికి ఫ్లిప్ కార్ట్ ఈరోజు ఈ అదిరిపోయే ఆఫర్ అందించింది. లాంచ్ సమయంలో ప్రీమియం ధరలో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు డిస్కౌంట్, మరియు బ్యాంక్ ఆఫర్స్ తో మరింత చాలా తక్కువ ధరలో లభిస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ ప్రస్తుతం భారీ ధర తగ్గింపు తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.79,999 ధరతో ఇండియాలో అడుగుపెట్టింది.అయితే, ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 49,999 రూపాయల ప్రారంభ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.
ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తీసుకునే వారికి రూ. 2,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.
Also Read: JioHotStar మరియు ప్రైమ్ వీడియో వంటి 15 కంటే ఎక్కువ OTT లు అందించే Jio OTT Pass గురించి తెలుసా.!
శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 స్మార్ట్ ఫోన్ 6.2 ఇంచెస్ డైనమిక్ AMOLED 2X డిస్ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ తో చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ ఫోన్ Exynos 2400 ప్రాసెసర్ తో హై ఎండ్ గేమింగ్, మల్టీ టాస్కింగ్ మరియు AI ఫీచర్స్ తో చాలా వేగంగా పని చేస్తుంది. ఈ ఫోన్ అందించిన గెలాక్సీ AI ఫీచర్స్ ఈ ఫోన్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. లైవ్ ట్రాన్స్లేట్, సర్కిల్ టు సెర్చ్, AI ఫోటో ఎడిటింగ్ వంటి స్మార్ట్ ఫీచర్ వినియోగదారులకు కొత్త అనుభవాన్ని అందిస్తాయి.
కెమెరా విభాగంలో ఈ ఫోన్ 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా వైడ్ మరియు టెలిఫోటో కెమెరా సెటప్ అందించబడింది. ఈ ఫోన్ గరిష్టంగా 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు AI కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 4000 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది. ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వంటి ప్రీమియం ఫీచర్స్ ఈ ఫోన్ లో ఉన్నాయి.