Samsung Galaxy S24 ప్రీమియం ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

Samsung Galaxy S24 ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ ప్రస్తుతం భారీ ధర తగ్గింపు తో లిస్ట్ అయ్యింది

ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.79,999 ధరతో ఇండియాలో అడుగుపెట్టింది

Samsung Galaxy S24 ప్రీమియం ఫోన్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన ఫ్లిప్ కార్ట్.!

Samsung Galaxy S24 స్మార్ట్ ఫోన్ ఈరోజు గొప్ప డిస్కౌంట్ తో మంచి ఆఫర్ ధరలో సేల్ అవుతోంది. ప్రీమియం ఫ్లాగ్‌ షిప్ స్మార్ట్‌ ఫోన్ ను బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో కొనాలనుకునే వారికి ఫ్లిప్‌ కార్ట్ ఈరోజు ఈ అదిరిపోయే ఆఫర్ అందించింది. లాంచ్ సమయంలో ప్రీమియం ధరలో వచ్చిన ఈ ఫోన్ ఇప్పుడు డిస్కౌంట్, మరియు బ్యాంక్ ఆఫర్స్ తో మరింత చాలా తక్కువ ధరలో లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Samsung Galaxy S24 : ఆఫర్

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 ఫోన్ ప్రస్తుతం భారీ ధర తగ్గింపు తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ లాంచ్ సమయంలో రూ.79,999 ధరతో ఇండియాలో అడుగుపెట్టింది.అయితే, ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 49,999 రూపాయల ప్రారంభ ధరలో ఫ్లిప్ కార్ట్ నుంచి సేల్ అవుతోంది.

ఈ స్మార్ట్ ఫోన్ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ గొప్ప బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించింది. అవేమిటంటే, ఈ ఫోన్ ను ఫ్లిప్ కార్ట్ Axis మరియు ఫ్లిప్ కార్ట్ SBI క్రెడిట్ కార్డు తీసుకునే వారికి రూ. 2,500 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుంది.

Also Read: JioHotStar మరియు ప్రైమ్ వీడియో వంటి 15 కంటే ఎక్కువ OTT లు అందించే Jio OTT Pass గురించి తెలుసా.!

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile