జులై 29 నుండి YU స్మార్ట్ బాండ్ సేల్స్

జులై 29 నుండి YU స్మార్ట్ బాండ్ సేల్స్
HIGHLIGHTS

ధర 999 రూ

తాజాగా మైక్రోమ్యాక్స్ Yu సబ్ బ్రాండింగ్ లో యు ఫిట్ బాండ్ అనౌన్స్ అయ్యింది అని మనకు తెలుసు. ఇది అమెజాన్ లో ఈ నెల 29 నుండి ఫ్లాష్ సేల్స్ ప్రారంభించనుంది. దీని ధర 999 రూ. జులై 21 నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అయ్యి 27 న క్లోజ్ అవుతాయి.

Yu Fit స్మార్ట్ బాండ్ Xiaomi మి బాండ్ కు కాంపిటీషన్ గా ఉండనుంది. మి బాండ్ కన్నా ఎక్కువ ఫీచర్స్ కూడా ఇస్తుంది. Yu టెలి వెంచర్స్ ఇండియన్ హెల్త్ యాప్, HealthifyMe తో పార్టనర్ షిప్ కూడా పెట్టుకున్నారు యు బాండ్ కు యాప్ అనుసంధానం చేయటానికి.

అయితే Yu ఫిట్ బాండ్ అందించే ఫీచర్స్ ఏంటి?

  • టైం చూపిస్తుంది.
  1. incoming కాల్స్ 
  2. incoming మెసేజెస్
  3. Find My Phone
  4. స్టెప్స్ ట్రాకింగ్
  5. Sleep ట్రాకింగ్
  6. Distance ట్రాకింగ్
  7. Calories Burnt

ప్రత్యేకంగా మీకు ఫిట్ నెస్ ట్రైనర్స్ ను నియమిస్తుంది కొంత(200 రూ) డబ్బులు తీసుకొని. అలాగే మీరు తినబోయే ఫుడ్ యూక్క పిక్ తీసి యాప్ కు అప్ లోడ్ చేస్తే, దానిలోని ఎన్ని కేలరీస్ ఉన్నాయో చెబుతుంది కూడా. ఇందులో ఇండియన్ ఫుడ్స్ ఉన్నాయి.

 

Digit NewsDesk

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo