BSNL బెస్ట్ ప్లాన్: రోజుకి 3.80పైసలకే డైలీ 1GB డేటా అన్లిమిటెడ్ కాలింగ్

HIGHLIGHTS

అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది.

రోజు 1GB హై స్పీడ్ డేటా

అన్లిమిటెడ్ కాలింగ్

BSNL బెస్ట్ ప్లాన్: రోజుకి 3.80పైసలకే డైలీ 1GB డేటా అన్లిమిటెడ్ కాలింగ్

BSNL తన వినియోగదారుల కోసం చాలా మంచి ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. వీటిలో, ఒక ప్రీపెయిడ్ ప్లాన్ మంచి అన్లిమిటెడ్ లాభాలను అందిస్తుంది. ఈ ప్లాన్ రోజు 1GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు మొత్తం వ్యాలిడిటీ కాలానికి గాను 500 SMS లను తీసుకువస్తుంది. మరి, ఇన్ని లాభాలను అందించే  BSNL యొక్క ఆ బెస్ట్ అన్లిమిటెడ్ ప్లాన్ ఏమిటో చూద్దామా..! 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

BSNL యొక్క రూ.108 ప్రీపెయిడ్  ఎక్కువ లాభాలను అందించే బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు. ఒక నెల(28 రోజులు) వ్యాలిడితో తక్కువ ధరలో ఎక్కువ లాభాలను కోరుకునే వారికీ ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. ఈ ప్లాన్ 28 చెల్లుబాటుతో వస్తుంది. అలాగే, ఈ 28 రోజుల వ్యాలిడిటీకి గాను రోజు 1GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ మరియు 500 SMS లను అందిస్తుంది. అయితే, 1GB డేటా లిమిట్ ముగిసిన తరువాత స్పీడ్ 80Kbps కి తగ్గించబడుతుంది.                                 

అలాగే,  BSNL కస్టమర్లకు అధిక లాభాలను అందించే మరొక బెస్ట్ ప్లాన్ కూడా వుంది. BSNL యొక్క 397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 250 నిమిషాల వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 SMS  లభిస్తాయి. అయితే, ఈ వాయిస్ కాల్స్, డేటా మరియు SMS లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే వర్తిస్తాయి. అయితే, కస్టమర్లకు వ్యాలిడిటీ మాత్రం 365 రోజులు అంటే పూర్తిగా ఒక సంవత్సరం లభిస్తుంది.

మరిన్ని BSNL ప్లాన్స్ కోసం Click Here.   

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile